Tomato Gravy Curry : రైస్‌, రోటీ, పులావ్‌లోకి అదిరిపోయే రుచితో ట‌మాటా గ్రేవీ క‌ర్రీని ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Gravy Curry &colon; ట‌మాట గ్రేవీ క‌ర్రీ&period;&period; టమాటాల‌తో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ట‌మాటాల‌తో అప్ప‌టిక‌ప్పుడు ఈ కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; à°¤‌రుచూ చేసే ట‌మాట కూర‌à°² కంటే ఈ కూర à°®‌రింత రుచిగా ఉంటుంది&period; ఒక్కసారి ఈ కూర‌ను రుచి చూస్తే చాలు à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ట‌మాట గ్రేవీ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట గ్రేవీ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ధనియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; నువ్వులు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌సూరి మెంతి -ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 5 టీ స్పూన్స్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నాన‌బెట్టిన చింతపండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బెల్లం &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; పండిన టమాటాలు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40098" aria-describedby&equals;"caption-attachment-40098" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40098 size-full" title&equals;"Tomato Gravy Curry &colon; రైస్‌&comma; రోటీ&comma; పులావ్‌లోకి అదిరిపోయే రుచితో ట‌మాటా గ్రేవీ క‌ర్రీని ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;tomato-gravy-curry&period;jpg" alt&equals;"Tomato Gravy Curry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40098" class&equals;"wp-caption-text">Tomato Gravy Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట గ్రేవీ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాలు&comma; దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; నువ్వులు&comma;జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత క‌సూరిమెంతి వేసి క‌లపాలి&period; à°¤‌రువాత వీటిని గిన్నెలోకి తీసుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన దినుసులు వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే వేయించిన ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో ఆవాలు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని క‌లుపుతూ నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; నీళ్లు&comma; బెల్లం ముక్క వేసి క‌లపాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చిని వేసుకోవాలి&period; ఇప్పుడు ట‌మాటాల‌పై ఉండే తొడిమ‌ను తీసేసి ట‌మాట లోపలికి à°®‌సాలా వెళ్లేలా ట‌మాట ఫైభాగంలో ఫోర్క్ తో గుజ్జు à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చేలా గాట్లు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ ట‌మాటాల‌ను కూర‌లో వేసి మూత పెట్టి ఉడికించాలి&period; వీటిని 4 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత ట‌మాటాల‌ను à°®‌రో వైపుకు తిప్పుకోవాలి&period; ఇప్పుడు మర‌లా మూత పెట్టి ట‌మాటాలు మెత్త‌గా అయ్యి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట గ్రేవీ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పులావ్&comma; బిర్యానీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts