Jaggery Tea For Weight Loss : బెల్లం టీని ఇలా త‌యారు చేసి తాగండి.. బ‌రువు ఇట్టే త‌గ్గిపోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jaggery Tea For Weight Loss &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో బెల్లం కూడా ఒక‌టి&period; బెల్లం à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని తెలుసు&period; బెల్లాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ప్ర‌స్తుత కాలంలో బెల్లం వాడ‌కం పెరిగింద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; తీపి వంట‌కాల à°¤‌యారీలో పంచ‌దారను వాడ‌డం à°µ‌ల్ల అనేక అనారోగ్య à°¸‌à°¸‌à°®‌స్య‌à°²‌ను చ‌వి చూడాల్సి à°µ‌స్తుంది&period; దీంతో చాలా మంది పంచ‌దార‌కు బదులుగా బెల్లాన్ని వాడుతున్నారు&period; బెల్లాన్ని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చేసే à°ª‌దార్థాలు రుచిగా ఉండ‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా హాని క‌à°²‌గ‌కుండా ఉంటాయి&period; బెల్లంతో à°¤‌రుచూ చేసే తీపి à°ª‌దార్థాలే కాకుండా à°®‌నం ఎంతో రుచిగా ఉండే బెల్లం టీ ని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బెల్లం టీ అన‌గానే à°®‌à°¨‌లోచాలా మంది సాధార‌à°£ టీ లో పంచ‌దార‌కు బదులుగా బెల్లం వేయ‌డం అనుకుంటారు&period; కానీ ఈ టీ అలా à°¤‌యారు చేయ‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బెల్లం టీ ని తాగ‌డం వల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; బెల్లం టీ à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అలాగే ఈ టీనిఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా బెల్లం టీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా ఒక గిన్నెలో 2 క‌ప్పుల నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో 2 లేదా 3 యాల‌కులు&comma; ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క‌&comma; 4 లేదా 5 దంచిన మిరియాలు&comma; 10 తుల‌సి ఆకులు&comma; అర ఇంచు ముక్క దంచిన అల్లం వేసి నీటిని à°®‌రిగించాలి&period; నీరు à°®‌రిగిన à°¤‌రువాత ఒక టీ స్పూన్ టీ పౌడ‌ర్&comma; 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసి à°®‌రిగించాలి&period; దీనిని బెల్లం కరిగే à°µ‌à°°‌కు à°®‌రిగించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి à°µ‌à°¡‌క‌ట్టి తాగాలి&period; ఇలా à°¤‌యారు చేసిన బెల్లం టీని ఉద‌యం పూట à°ª‌à°°‌గ‌డుపున లేదా అల్ఫాహారం చేసిన అర‌గంట à°¤‌రువాత తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40101" aria-describedby&equals;"caption-attachment-40101" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40101 size-full" title&equals;"Jaggery Tea For Weight Loss &colon; బెల్లం టీని ఇలా à°¤‌యారు చేసి తాగండి&period;&period; à°¬‌రువు ఇట్టే à°¤‌గ్గిపోతారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;jaggery-tea&period;jpg" alt&equals;"Jaggery Tea For Weight Loss how to make it check this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40101" class&equals;"wp-caption-text">Jaggery Tea For Weight Loss<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా బెల్లం టీ ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¤‌రుచూ ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; ఈ టీ ని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; పొట్ట సంబంధిత à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు తొలిగిపోతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా ఈ టీ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటును పెంచి క్యాలరీలు ఎక్కువ‌గా ఖ‌ర్చ‌య్యేలా చేయ‌డంలో బెల్లం టీ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లంలో ఉండే ఐర‌న్ à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో దోహ‌à°ª‌డుతుంది&period; అంతేకాకుండా ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల పొటాషియం&comma; విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ బి&comma; క్యాల్షియం&comma; మెగ్నీషియం వంటి ఎన్నో పోష‌కాలు అందుతాయి&period; క‌నుక à°¶‌రీరం యొక్క పూర్తి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు&period; ఈ విధంగా బెల్లం టీ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని రోజూ ఒక క‌ప్పు మోతాదులో తీసుకుంటే à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts