ఉద‌యం లేవ‌గానే ఈ ఆహారాల‌ను ఖాళీ క‌డుపుతో ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నలో చాలా మంది ఉద‌యం లేవ‌గానే ఖాళీ క‌డుపుతో టీ&comma; కాఫీల‌ను తాగుతూ ఉంటారు&period; కొంద‌రు జ్యూస్ à°²‌ను తీసుకుంటే à°®‌రికొంద‌రు వారికి à°¨‌చ్చిన అల్పాహారాల‌ను తీసుకుంటూ ఉంటారు&period; అయితే ఉద‌యం పూట ఖాళీ క‌డుపుతో తీసుకునే ఆహార విష‌యంలో à°®‌నం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; లేదంటే à°®‌నం తీసుకునే ఈ ఆహారం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీయ‌డంతో పాటు రోజంతా ఉత్సాహాంగా పని చేసుకోలేక‌పోతాము&period; ఉద‌యం పూట ఖాళీ క‌డుపున à°¸‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే దుష్ప్ర‌భావాలు ఏమిటి&period;&period; à°¸‌రైన ఆహారాన్ని ఎందుకు ఎంచుకుని తీసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌నం నిద్రించిన à°¤‌రువాత à°®‌à°¨ జీర్ణ‌క్రియ నెమ్మ‌దిస్తుంది&period; అలాగే ఖాళీ క‌డుపులో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఎక్కువ‌గా ఉంటుంది&period; à°¸‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం à°µ‌ల్ల ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం à°®‌రింత ఎక్కువ‌గా à°¤‌యార‌వుతుంది&period; దీంతో గ్యాస్&comma; కడుపు ఉబ్బ‌రం&comma; అల్స‌ర్&comma; అసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌డంతో పాటు ఉన్న à°¸‌à°®‌స్య‌లు à°®‌రింత ఎక్కువ అవుతాయి&period; ఇది à°¶‌రీరానికి తీవ్ర à°¨‌ష్టాన్ని క‌లిగిస్తుంది&period; అలాగే చాలా మంది గ్యాస్&comma; కడుపు ఉబ్బ‌రం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి ఉద‌యం లేవ‌గానే సోడా వంటి వివిధ à°°‌కాల శీత‌à°² పానీయాల‌ను తాగుతారు&period; కానీ ఇలా శీత‌à°² పానీయాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గ్యాస్&comma; అసిడిటీ వంటి పొట్ట సంబంధిత à°¸‌à°®‌స్య‌లు మరింత ఎక్కువ అవుతాయి&period; అలాగే చాలా మంది ఉద‌యం లేవ‌గానే ఖాళీ క‌డుపుతో కాఫీని తాగుతూ ఉంటారు&period; ఇది కూడా అస్స‌లు మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-40092 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;foods-taking&period;jpg" alt&equals;"coffee and spicy foods do not take on empty stomach " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీ క‌డుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం à°®‌రింత ఎక్కువ‌గా à°¤‌యార‌య్యేలా చేస్తుంది&period; దీంతో పొట్ట à°¸‌à°®‌స్య‌లు పెర‌గ‌డంతో పాటు లేని వారికి కూడా à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; అదే విధంగా ఖాళీ క‌డుపున పుల్ల‌టి జ్యూస్ à°²‌ను కూడా తాగకూడ‌దు&period; నారింజ‌&comma; à°¬‌త్తాయి&comma; ఫైనాఫిల్ వంటి జ్యూస్ à°²‌ను తాగ‌డం à°µ‌ల్ల పొట్ట à°¸‌à°®‌స్య‌లు à°®‌రింత ఎక్కువ అవుతాయి&period; ఈ జ్యూస్ లు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్ప‌త్తిని పెంచుతాయి&period; దీంతో గ్యాస్&comma; క‌డుపు ఉబ్బ‌రం వంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌రింత ఎక్కువ‌గా అవుతాయి&period; అలాగే ఖాళీ క‌డుపున కారం&comma; మసాలాలు ఉండే ఆహారాన్ని కూడా తీసుకోకూడ‌దు&period; ఇవి క‌డుపు à°¸‌à°®‌స్య‌à°²‌à°¨ పెంచ‌డంతో పాటు ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బ‌తిస్తాయి&period; క‌నుక à°®‌నం ఉద‌యం పూట తీసుకునే ఆహార విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌à°¸‌రం&period; à°®‌నం ఉద‌యం పూట తీసుకునే అల్పాహారం పైన‌నే à°®‌à°¨ రోజంతా ఆధార‌à°ª‌à°¡à°¿ ఉంటుంది&period; క‌నుక ఈ అల్పాహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌à°¸‌à°°‌à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts