Tomato Kobbari Kurma : ట‌మాటా కొబ్బ‌రి కుర్మా.. త‌యారీ ఇలా.. అన్నం, చ‌పాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Kobbari Kurma &colon; ట‌మాట కొబ్బ‌à°°à°¿ కుర్మా&period;&period; ట‌మాటాలు&comma; కొబ్బ‌à°°à°¿ పాలు క‌లిపి చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది&period; చ‌పాతీ&comma; అన్నం&comma; రోటీ&comma; అట్టు&comma; దోశ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ట‌మాటాల‌తో à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఈ క‌ర్రీని ఒక్క‌సారి రుచిచూస్తే చాలు మళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; క‌మ్మ‌గా&comma; రుచిగా ఉండ‌డంతో పాటు ఎందులోకైనా తిన‌డానికి చ‌క్క‌గా ఉండే ట‌మాట కొబ్బ‌à°°à°¿ కుర్మాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొబ్బ‌à°°à°¿ కుర్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; సోంపు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నాటు ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; పావుకిలో&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 200 ఎమ్ ఎల్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిక్క‌టి కొబ్బ‌à°°à°¿ పాలు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44235" aria-describedby&equals;"caption-attachment-44235" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44235 size-full" title&equals;"Tomato Kobbari Kurma &colon; ట‌మాటా కొబ్బ‌à°°à°¿ కుర్మా&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; అన్నం&comma; చ‌పాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;tomato-kobbari-kurma&period;jpg" alt&equals;"Tomato Kobbari Kurma recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44235" class&equals;"wp-caption-text">Tomato Kobbari Kurma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొబ్బ‌à°°à°¿ కుర్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత దాల్చిన చెక్క‌&comma; యాల‌కులు&comma;సోంపు గింజ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period;ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ట‌మాటాల‌ను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత టమాట ముక్క‌లు వేసి మూత పెట్టి మెత్త‌à°¬‌డే వర‌కు ఉడికించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి&period; దీనిని 10 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ పాలు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొబ్బ‌à°°à°¿ కుర్మా à°¤‌యార‌వుతుంది&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts