Tomato Methi Pappu : ట‌మాటాలు, మెంతికూర‌తో ఇలా ప‌ప్పు చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Methi Pappu &colon; à°®‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; మెంతికూర‌లో ఎన్నో పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి&period; మెంతికూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వచ్చు&period; మెంతికూర‌తో à°®‌నం వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; మెంతికూర‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ట‌మాట మెంతికూర à°ª‌ప్పు కూడా ఒక‌టి&period; ఈ à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఈ à°ª‌ప్పును ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క‌మ్మ‌టి వాస‌à°¨‌తో చ‌క్క‌టి రుచితో ఉండే ట‌మాట మెంతికూర à°ª‌ప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట మెంతికూర పప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌గంట పాటు నాన‌బెట్టిన కందిప‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టింపావు క‌ప్పు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 7&comma; à°¤‌రిగి ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&period; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన మెంతికూర &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36633" aria-describedby&equals;"caption-attachment-36633" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36633 size-full" title&equals;"Tomato Methi Pappu &colon; ట‌మాటాలు&comma; మెంతికూర‌తో ఇలా à°ª‌ప్పు చేయండి&period;&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;tomato-methi-pappu&period;jpg" alt&equals;"Tomato Methi Pappu recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36633" class&equals;"wp-caption-text">Tomato Methi Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట మెంతికూర à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో నాన‌బెట్టిన కందిప‌ప్పును తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌సుపు&comma; నూనె&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి పప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఇంగువ‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మెంతికూర వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి మెంతికూర పూర్తిగా à°®‌గ్గే à°µ‌à°°‌కు వేయించాలి&period; మెంతికూర à°®‌గ్గిన à°¤‌రువాత ఉడికించిన à°ª‌ప్పును వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర పప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా ట‌మాట మెంతికూర à°ª‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts