Tomato Pulao : ట‌మాటా పులావ్‌ను ఎంతో టేస్టీగా ఇలా చేయండి.. ముద్ద కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Pulao &colon; ట‌మాట పులావ్&period;&period; ట‌మాటాలతో సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ఇది కూడా ఒక‌టి&period; టమాట పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు&comma; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ పులావ్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; అలాగే వంట‌రానివారు&period;&comma; బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లో అంద‌రికి ఈ ట‌మాట పులావ్ à°¨‌చ్చుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో రుచిగా&comma; క‌మ్మ‌గా&comma; అంద‌రికి à°¨‌చ్చేలా ట‌మాట పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పుదీనా &&num;8211&semi; గుప్పెడు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 4&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక‌ టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అర‌గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46644" aria-describedby&equals;"caption-attachment-46644" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46644 size-full" title&equals;"Tomato Pulao &colon; ట‌మాటా పులావ్‌ను ఎంతో టేస్టీగా ఇలా చేయండి&period;&period; ముద్ద కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;tomato-pulao&period;jpg" alt&equals;"Tomato Pulao recipe make it in this way for very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46644" class&equals;"wp-caption-text">Tomato Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత పుదీనా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్తగా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; టమాట ముక్క‌లు మెత్త‌గా à°®‌గ్గిన à°¤‌రువాత కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బాస్మ‌తీ బియ్యం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇలా చాలా సుల‌భంగా రుచిగా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో ట‌మాట పులావ్ ను à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts