Unta Pulusu : పాత‌కాలం నాటి పులుసు వంట‌కం ఇది.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Unta Pulusu &colon; à°®‌నం à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో చేసే ఈ వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; ఈ à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో à°®‌నం చేసుకోద‌గిన వంట‌కాల్లో ఉంట పులుసు కూడా ఒక‌టి&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో చేసే ఈ పాత‌కాల‌పు వంట‌కం చాలా రుచిగా ఉంటుంది&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో ఉంట పులుసు à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో ఎంతో రుచిగా ఉండే ఈ ఉంట పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉంట పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 4 టీ స్పూన్స్&comma; మెంతులు &&num;8211&semi; 4 గింజ‌లు&comma; ఆవాలు -అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; 4 గంట‌à°² పాటు నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40164" aria-describedby&equals;"caption-attachment-40164" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40164 size-full" title&equals;"Unta Pulusu &colon; పాత‌కాలం నాటి పులుసు వంట‌కం ఇది&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;unta-pulusu&period;jpg" alt&equals;"Unta Pulusu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40164" class&equals;"wp-caption-text">Unta Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉంట పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును నీరు లేకుండా పూర్తిగా à°µ‌à°¡‌క‌ట్టాలి&period; à°¤‌రువాత ఈ à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము&comma; ఒక à°ª‌చ్చిమిర్చి&comma; ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకుని ఆవిరిమీద 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత మెంతులు&comma; ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కారం&comma; à°ª‌సుపు&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు à°®‌గ్గించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma;చింత‌పండు పులుసు&comma; à°¤‌గినన్నినీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఈ పులుసు à°®‌రిగిన à°¤‌రువాత ఉడికించిన à°¶‌à°¨‌గ‌పప్పు ఉండ‌à°²‌ను వేసి క‌లపాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి పులుసు à°¦‌గ్గర à°ª‌à°¡à°¿ నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉంట పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో à°¤‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా కూడా అప్పుడ‌ప్పుడూ à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts