Vankaya Curry : అన్నం, బిర్యానీ, రోటీల్లోకి అదిరిపోయే వంకాయ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vankaya Curry &colon; à°®‌నం వంకాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వంకాయ‌à°²‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వంకాయ‌à°²‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు&period; ఈ వంకాయ‌à°²‌తో à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా కింద చెప్పిన విధంగా చేసే క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; అన్నం&comma; చ‌పాతీ&comma; పులావ్&comma; బిర్యానీ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఒక్క‌సారి ఈ క‌ర్రీని రుచి చూస్తే à°®‌ళ్లీ ఇదే క‌ర్రీ కావాల‌ని అడుగుతారు&period; ఎవ‌రైనా ఈ వంకాయ క‌ర్రీని రుచిగా&comma; తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌రింత రుచిగా&comma; క‌మ్మ‌గా వంకాయ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ కర్రీ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెల్ల వంకాయ‌లు &&num;8211&semi; 300 గ్రా&period;&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; పావు కప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4 నుండి 6&comma; కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె- 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉల్లిత‌రుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44128" aria-describedby&equals;"caption-attachment-44128" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44128 size-full" title&equals;"Vankaya Curry &colon; అన్నం&comma; బిర్యానీ&comma; రోటీల్లోకి అదిరిపోయే వంకాయ క‌ర్రీ&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;vankaya-curry&period;jpg" alt&equals;"Vankaya Curry recipe in telugu better tastes with rice or chapati" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44128" class&equals;"wp-caption-text">Vankaya Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా తెల్ల వంకాయ‌à°²‌ను పొడుగ్గా క‌ట్ చేసి నీటిలో వేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో ట‌మాట ముక్క‌లు&comma; కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; కొత్తిమీర వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; తరువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వంకాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ వేసి క‌లిపి మూత పెట్టాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ వంకాయ ముక్క‌à°²‌ను à°®‌గ్గించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి చిన్న మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; గ‌రం మసాలా వేసి క‌à°²‌పాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; వంకాయ‌లు ఇష్ట‌à°ª‌డని వారు ఈ క‌ర్రీని ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts