Vankaya Masala Curry : వంకాయ మ‌సాలా క‌ర్రీని ఇలా చేస్తే.. బ‌గారా రైస్‌లోకి అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vankaya Masala Curry &colon; à°®‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ బిర్యానీ&comma; పులావ్ వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వీకెండ్స్ లో&comma; స్పెషల్ డేస్ లో వీటిని ఎక్కువ‌గా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అలాగే వీటిని తిన‌డానికి మిర్చీ కా సాల‌న్ వంటి వాటిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; మిర్చీ కా సాల‌న్ వంటి వాటితో క‌లిపి తింటే బిర్యానీ à°®‌రింత రుచిగా ఉంటుంద‌ని à°®‌నంద‌రికి తెలిసిందే&period; అయితే à°¤‌à°°‌చూ బిర్యానీలోకి మిర్చి కాసాల‌న్ వంటి వాటినే కాకుండా వంకాయ à°®‌సాలా క‌ర్రీని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వంకాయ‌à°²‌తో చేసే ఈ à°®‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని బిర్యానీతో క‌లిపి తింటే à°®‌రింత రుచిగా ఉంటుంది&period; ఈ à°®‌సాలా క‌ర్రీని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; బిర్యానీ ఉడికే లోపు ఈ క‌ర్రీని à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బిర్యానీతో తిన‌డానికి వంకాయ à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వంకాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; నూనె- 3 టేబుల్ స్పూన్స్&comma; మెంతులు &&num;8211&semi; చిటికెడు&comma; ఆవాలు- అర టీ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 8&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి- ఒక టీ స్పూన్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; నీళ్లు &&num;8211&semi; అర గ్లాస్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39133" aria-describedby&equals;"caption-attachment-39133" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39133 size-full" title&equals;"Vankaya Masala Curry &colon; వంకాయ à°®‌సాలా క‌ర్రీని ఇలా చేస్తే&period;&period; à°¬‌గారా రైస్‌లోకి అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;vankaya-masala-curry&period;jpg" alt&equals;"Vankaya Masala Curry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39133" class&equals;"wp-caption-text">Vankaya Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లో వేసుకోవాలి&period; ఇందులోనే జార్ లో వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వంకాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో మెంతులు&comma; ఆవాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma;క‌రివేపాకు&comma; ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మూత పెట్టి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన వంకాయ‌లు కూడా వేసి మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ à°®‌సాలా కర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని బిర్యానీ&comma; పులావ్&comma; ప్లేన్ రైస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts