Vastu Tips : మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉన్నాయా.. వెంట‌నే తీసేయండి.. లేదంటే తీవ్ర‌మైన న‌ష్టం క‌లుగుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Tips &colon; వాస్తు శాస్రం&period;&period; ఇంటి కట్టడం నుండి ఇంట్లో వస్తువుల అలంకారం వరకు ఇప్పుడంతా వాస్తు ప్రకారమే నడుస్తోండి&period; చైనా&comma; ఇండియాలో ఈ వాస్తును చాలా గట్టిగా విశ్వసిస్తారు&period; వాస్తును పక్కాగా ఫాలో అవ్వడం వల్ల ఇంట్లోని వారందరికీ ప్రశాంతత&comma; చేతిలో డబ్బు ఎక్కువగా నిలవడం&comma; ఆరోగ్యం&comma; అదృష్టం లాంటివి సిధ్దిస్తాయని నమ్మకం&period; అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఈ వస్తువులు ఉండకూడదట&period; ఒక వేళ ఈ à°µ‌స్తువుల‌ను పెట్టుకుంటే అంతా నాశ‌à°¨‌మే జ‌రుగుతుంద‌ని&period;&period; అన్నింటా నష్టాలు à°µ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; క‌నుక ఈ à°µ‌స్తువుల‌ను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ ఇంట్లో పెట్టుకోవ‌ద్దు&period; ఉంటే వెంట‌నే తీసేయండి&period; ఇక ఆ à°µ‌స్తువులు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యుద్దాలను ప్రతిబింబించే ఏ ఫోటోలు&comma; పెయింటింగ్స్ ఇంట్లో ఉంచకూడదు&period; ఇలా ఉంటే మన ఇంట్లో ఒకరి మీద ఒకరికి కోపాలు పెరిగిపోతుంటాయి&period; బంధువులతోనూ గొడవలు జరుగుతాయి&period; క‌నుక అలాంటి ఫొటోలు&comma; పెయింటింగ్‌à°²‌ను ఇంట్లో పెట్టుకోరాదు&period; అలాగే ప్రతిఫలాన్ని సూచించని చిత్రాలు&period;&period; పండ్లు&comma; పూలు పుయ్యని చెట్లు&period;&period; నీళ్లు లేని నదిలో పడవ&comma; నగ్న చిత్రాలు&comma; ఇంద్రజాల ప్రదర్శన చిత్రాలు&period;&period; ఇలాంటి చిత్రాలుంటే&period;&period; కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత దెబ్బతినడమే కాకుండా దురదృష్ట వార్తలు ఎక్కువగా వినాల్సి వస్తుంది&period; క‌నుక ఇలాంటి ఫొటోలు&comma; పెయింటింగ్‌à°²‌ను కూడా ఇంట్లో నుంచి తీసేయాలి&period; లేదంటే à°¨‌ష్టాలు సంభ‌విస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18165" aria-describedby&equals;"caption-attachment-18165" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18165 size-full" title&equals;"Vastu Tips &colon; మీ ఇంట్లో ఈ à°µ‌స్తువులు ఉన్నాయా&period;&period; వెంట‌నే తీసేయండి&period;&period; లేదంటే తీవ్ర‌మైన à°¨‌ష్టం క‌లుగుతుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;vastu-tips&period;jpg" alt&equals;"Vastu Tips remove these items from your house immediately " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18165" class&equals;"wp-caption-text">Vastu Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లవ్ కు సింబాలిక్ గా చెప్పుకునే తాజ్ మహ‌ల్ వాస్తవానికి ముంతాజ్ సమాధి&period; సమాధుల ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు రీత్యా అత్యంత ప్ర‌మాద‌క‌రం&period; క‌నుక తాజ్ à°®‌à°¹‌ల్ ఫొటోలే కాదు&period;&period; బొమ్మ‌లు ఉన్నా à°¸‌రే వెంట‌నే తీసేయండి&period; ఒంటరిగా ఉన్న జంతువుల ఫోటోలు కానీ&comma; క్రూర ప్రవృత్తి గల జంతువుల ఫోటోలు కానీ బెడ్ రూమ్ లో ఉండకూడదు&period; ఇలా ఉంటే భార్యభర్తల మధ్య సఖ్యత దెబ్బతినడమే కాకుండా ఇంట్లో ఉన్న వారికి పట్టరాని కోపం వస్తుంటుంది&period; క‌నుక వాటిని కూడా ఇంట్లో పెట్టుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విరిగిపోయిన బొమ్మలు&comma; పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు&period; దీని à°µ‌ల్ల సంపాదనలో తృప్తి ఉండదు&period; ఏదో వెలితి ఉన్న ఫీలింగ్ కలుగుతుంది&period; జ‌à°²‌పాత‌పు పెయింటింగ్స్ మన ఇంట్లో ఉంటే&period;&period; మన సంపద మన చెంత ఎక్కువ కాలం నిల్వ ఉండద&period; ఇవి మన స్థానాన్ని ఉన్నతం నుండి అథ‌మం వైపుగా క్రమంగా దిగజార్చుతాయి&period; క‌నుక జ‌à°²‌పాతాల‌కు చెందిన ఫొటోలు లేదా పెయింటింగ్‌à°²‌ను కూడా ఇంట్లో ఉంచ‌రాదు&period; అలాగే తాండవం చేస్తున్న నటరాజ విగ్రహం ఇంట్లో ఉంటే వినాశనానికి కారణం అవుతుందట&period; క‌నుక ఆ విగ్ర‌హాన్ని కూడా తీసేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముళ్ల మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి&period; చేతిలో పైసా నిలువకపోగా అప్పుల పాలు అవుతారు&period; గొడవలు అవుతాయి&period; క‌నుక ముళ్ల మొక్క‌à°²‌ను ఇంట్లో పెంచ‌రాదు&period; ఇక ఇంట్లో గోడలపై&comma; ముఖ్యంగా బెడ్ రూమ్ లో ఏడుస్తున్న బాలుడి ఫోటో ఉండకూడ‌దు&period; ఇలా ఉంటే పుట్టబోయే సంతానం అభద్రతాభావం కలిగిన వారై పుడతారట&period; క‌నుక అలాంటి ఫొటోల‌ను తీసేయాలి&period; కురుక్షేత్ర యుద్దానికి సంబంధించిన ఫోటోల‌ను మన ఇంట్లో ఉంచకూడదు&period; వీటి వల్ల బంధువులతో వైరాలు వచ్చే ప్రమాదం ఉంటుంది&period; క‌నుక ఇలాంటి ఫొటోలు లేదా పెయింటింగ్‌à°²‌ను కూడా ఇంట్లో పెట్ట‌రాదు&period; ఉంటే వెంట‌నే తీసేయాలి&period; లేదంటే వాస్తు దోషం ఏర్ప‌à°¡à°¿ అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తాయి&period; క‌నుక ఈ జాగ్ర‌త్త‌à°²‌ను తీసుకుంటే వాస్తు దోషాలు ఉండ‌వు&period; à°«‌లితంగా ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts