Veg Kathi Rolls : బేక‌రీల‌లో ల‌భించే ఈ వెజ్ రోల్స్‌ను.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Veg Kathi Rolls &colon; వెజ్ ఖాటీ రోల్&period;&period; à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి&comma; లంచ్ బాక్స్ లోకి ఈ రోల్ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; పిల్ల‌లు కూడా ఈ రోల్ ను ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ రోల్ ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలాతేలిక‌&period; మొద‌టిసారి చేసే వారు ఈ రోల్ ను à°ª‌ర్ఫెక్ట్ గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ వెజ్ ఖాటీ రోల్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ ఖాటీ రోల్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; మైదాపిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; క్యాబేజి à°¤‌రుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ట‌మాట కిచ‌ప్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; à°ª‌నీర్ &&num;8211&semi; 75 గ్రా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39201" aria-describedby&equals;"caption-attachment-39201" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39201 size-full" title&equals;"Veg Kathi Rolls &colon; బేక‌రీల‌లో à°²‌భించే ఈ వెజ్ రోల్స్‌ను&period;&period; ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;veg-kathi-rolls&period;jpg" alt&equals;"Veg Kathi Rolls recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39201" class&equals;"wp-caption-text">Veg Kathi Rolls<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా చ‌ట్నీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా &&num;8211&semi; ఒక పెద్ద క‌ట్ట‌&comma; పెరుగు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక పెద్ద క‌ట్ట‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ ఖాటీ రోల్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండి&comma; మైదాపిండి&comma; ఉప్పు&comma; నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత క్యాబేజి తురుము వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత ట‌మాట కిచ‌ప్&comma; క్యాప్సికం వేసి క‌à°²‌పాలి&period; క్యాప్సికం మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత à°ª‌నీర్ ను పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు పుదీనా చ‌ట్నీ కోసం జార్ లో à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల‌న్నీ వేసి à°¤‌గినన్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా క‌లిపి పెట్టిన పిండిని ఉండలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత దీనిని వేడి వేడి పెనం మీద వేసి నూనె వేయ‌కుండా రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత ఒక్కో చ‌పాతీని తీసుకుంటూ ముందుగా దానిపై గ్రీన్ చ‌ట్నీని రాసుకోవాలి&period; à°¤‌రువాత 3 టేబుల్ స్పూన్ల à°ª‌నీర్ మిశ్ర‌మాన్ని వేసి గ‌ట్టిగా రోల్ చేసుకుని à°®‌ధ్య‌లోకి క‌ట్ చేసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఖాటీ రోల్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts