Tomato Paneer Pulao : ట‌మాటా ప‌నీర్ పులావ్‌ను ఇలా చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Paneer Pulao &colon; à°®‌నం à°ª‌నీర్ తో వివిధ à°°‌కాల రైస్ వెరైటీస్ ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పనీర్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన రైస్ వెరైటీల‌ల్లో ట‌మాట à°ª‌నీర్ పులావ్ కూడా ఒక‌టి&period; à°ª‌నీర్&comma; ట‌మాట క‌లిపి చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; చాలా సుల‌భంగా ఎవ‌రైనా ఈ పులావ్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వెరైటీగా తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ పులావ్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈట‌మాట పనీర్ పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°ª‌నీర్ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉడికించిన à°ª‌చ్చిబ‌ఠాణీ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; ఉడికించిన బాస్మ‌తీ అన్నం &&num;8211&semi; ఒకటిన్న‌à°° గ్లాస్ బియ్యంతో వండినంత‌ &comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; తరిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43373" aria-describedby&equals;"caption-attachment-43373" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43373 size-full" title&equals;"Tomato Paneer Pulao &colon; ట‌మాటా à°ª‌నీర్ పులావ్‌ను ఇలా చేయండి&period;&period; గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;tomato-paneer-pulao&period;jpg" alt&equals;"Tomato Paneer Pulao recipe in telugu very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43373" class&equals;"wp-caption-text">Tomato Paneer Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°ª‌నీర్ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి&comma; నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ‌&comma; క్యాప్సికం వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌రకు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°¬‌ఠాణీ&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌నీర్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత అన్నం&comma; కొత్తిమీర‌&comma; పుదీనా&comma; à°®‌రో టీ స్పూన్ నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట à°ª‌నీర్ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts