Village Style Tomato Green Chilli Chutney : విలేజ్ స్టైల్‌లో ట‌మాటా ప‌చ్చి మిర్చి ప‌చ్చ‌డి.. ఇలా చేసి అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Village Style Tomato Green Chilli Chutney &colon; à°®‌నం ట‌మాటాల‌తో à°°‌క‌à°°‌కాల పచ్చ‌ళ్లను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ట‌మాటాల‌తో చేసే పచ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి&period; అందులో భాగంగా కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే à°ª‌చ్చ‌à°¡à°¿ కూడా చాలారుచిగా ఉంటుంది&period; ట‌మాటాలు&comma; à°ª‌చ్చిమిర్చి క‌లిపి చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఎక్కువ‌గా గ్రామాల్లో à°¤‌యారు చేస్తారు&period; అన్నంతో&comma; అల్పాహారాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; లొట్ట‌లేసుకుంటూ తినాల‌నిపించేంత రుచిగా ఉండే ట‌మాట à°ª‌చ్చిమిర్చి à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°ª‌చ్చిమిర్చి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 నుండి 15&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3 లేదా 4&lpar; పెద్ద‌వి&rpar;&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42354" aria-describedby&equals;"caption-attachment-42354" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42354 size-full" title&equals;"Village Style Tomato Green Chilli Chutney &colon; విలేజ్ స్టైల్‌లో ట‌మాటా à°ª‌చ్చి మిర్చి à°ª‌చ్చ‌à°¡à°¿&period;&period; ఇలా చేసి అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;village-style-tomato-green-chilli-chutney&period;jpg" alt&equals;"Village Style Tomato Green Chilli Chutney recipe in telugu" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42354" class&equals;"wp-caption-text">Village Style Tomato Green Chilli Chutney<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°ª‌చ్చిమిర్చి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు&comma; కొత్తిమీర వేసి వేయించాలి&period; à°ª‌చ్చిమిర్చి కొద్దిగా వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌సుపు&comma; చింత‌పండు వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవ‌న్నీ చ‌ల్లారిన à°¤‌రువాత జార్ ను తీసుకుని అందులో ముందుగా à°ª‌చ్చిమిర్చి&comma; చింత‌పండును వేసుకోవాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉప్పు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ పట్టుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°®‌à°°‌లా à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట à°ª‌చ్చిమిర్చి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని తాళింపు కూడా వేసుకోవ‌చ్చు&period; వేడి వేడి అన్నం&comma; నెయ్యితో తింటే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా ఈ à°ª‌చ్చ‌డిని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts