Vada Curry : త‌మిళ‌నాడు స్టైల్‌లో ఎంతో రుచిక‌ర‌మైన వ‌డ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vada Curry &colon; à°µ‌à°¡ క‌ర్రీ&period;&period; à°¤‌మిళ‌నాడులో ఎక్కువ‌గా చేసే ఈ à°µ‌à°¡‌క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా à°µ‌à°¡‌à°²‌తో కర్రీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; వంట‌రాని వారు&comma; మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌మిళ‌నాడు స్పెష‌ల్ అయిన ఈ à°µ‌à°¡‌క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌à°¡ కర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; అర చిప్ప‌&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; జాజికాయ &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన టమాటాలు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 100 ఎమ్ ఎల్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నెయ్యి -2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42357" aria-describedby&equals;"caption-attachment-42357" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42357 size-full" title&equals;"Vada Curry &colon; à°¤‌మిళ‌నాడు స్టైల్‌లో ఎంతో రుచిక‌à°°‌మైన à°µ‌à°¡ క‌ర్రీ&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;vada-curry&period;jpg" alt&equals;"Vada Curry recipe in telugu make like tamilnadu style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42357" class&equals;"wp-caption-text">Vada Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5 గంట‌à°² పాటు నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక కప్పు&comma; ఎండుమిర్చి- 6&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కొత్తిమీర &&num;8211&semi; అర కట్ట‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌à°¡ కర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో à°¶‌à°¨‌గ‌పప్పును వేసుకోవాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని à°µ‌à°¡‌లాగా à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌రకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ తురుము&comma; సోంపు గింజ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత దాల్చిన చెక్క‌&comma; జాజికాయ‌&comma; à°®‌రో టీ స్పూన్ సోంపు గింజ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత వీట‌న్నింటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి క‌లపాలి&period; దీనిని నూనె పైకి à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ పేస్ట్&comma; పావు లీట‌ర్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత à°µ‌à°¡‌à°²‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌à°°‌లా నూనె పైకి తేలే à°µ‌రకు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°µ‌à°¡ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts