sports

విరాట్, అనుష్క తాగే నీరు ఇంత ఖరీదా..? ఈ నీరు ఎక్కడ నుంచి వస్తాయంటే..?

టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ అలాగే ఆయన సతీమణి అనుష్క శర్మ ఇద్దరు కూడా ఫిట్నెస్ పై ఎంతో ప్రత్యేకమైన ఫోకస్ పెడతారు. ప్రతిరోజూ వర్కౌట్ సెషన్స్ తో ఆరోగ్యంగా ఉండడానికి చూసుకుంటారు. అయితే చాలామంది చాలా రకాల పద్ధతుల్ని పాటిస్తారు. వీళ్ళు కూడా నీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారట. ఎంతో ఖరీదైన నీళ్లను వీళ్ళు తీసుకుంటారు.

విరాట్ కోహ్లీ ఇవయాన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ ని తాగుతారు. ఈ నీరు దిగుబడి చేయబడుతుంది. సహజసిద్ధమైన స్ప్రింకర్ల నుంచి లభించే మాంఛి నీటి రకాల్లో ఒకటి. విరాట్ కోహ్లీ ప్రముఖంగా, ఎవియన్ నేచురల్ స్ప్రింక్ వాటర్ ని తాగుతారు. మీడియా నివేదికలు ప్రకారం వియాన్-లెస్-బెయిన్స్ నుండి వచ్చిన నీరు ఇది అని తెలుస్తోంది. పైగా ఎలాంటి రసాయనాలు కూడా ఉండవు.

virat kohli and anushka sharma drink this imported water

దాదాపు ప్రతి చోటా ఇవి అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇది ముఖ్యంగా ఫ్రాన్స్ నుండి దిగుమతి చేస్తారు. ఒక లీటరు ఎవియన్ బాటిల్ ధర దాదాపు రూ.600. ప్రతి రోజూ 2 లీటర్ల నీటిని తీసుకుంటే నీటి ధర దాదాపు రూ. 1200 అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ లో పన్నెండు1 లీటర్ ఎవియాన్ బాటిళ్ల ధర రూ.4200 గా ఉంది.

Peddinti Sravya

Recent Posts