Washing Hands : భోజ‌నం చేశాక ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డుగుతున్నారా ? అయితే ముందు ఈ విష‌యం తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Washing Hands &colon; సాధారణంగా చాలా మంది భోజ‌నాన్ని చేతుల్తోనే తింటుంటారు&period; కొంద‌రు మాత్రం స్పూన్ల‌ను ఉప‌యోగిస్తుంటారు&period; అయితే భోజ‌నం ఎలా చేసినా à°¸‌రే&period;&period; భోజ‌నం అనంత‌రం పాటించాల్సిన నియ‌మాలు కూడా ఉంటాయి&period; వాటిల్లో చేతులు క‌డుక్కోవ‌డం కూడా ఒక‌టి&period; కొంద‌రు భోజనం చేసిన వెంట‌నే ప్లేట్‌లోనే నీటితో చేతుల‌ను క‌డుగుతుంటారు&period; స్పూన్‌తో తిన్నా à°¸‌రే కొంద‌రు తిన్న ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డుగుతారు&period; అయితే à°®‌à°¨ పురాణాలు చెబుతున్న ప్ర‌కారం&period;&period; ఇలా చేయ‌డం à°¸‌రికాద‌ట‌&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అనేక à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15857" aria-describedby&equals;"caption-attachment-15857" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15857 size-full" title&equals;"Washing Hands &colon; భోజ‌నం చేశాక ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డుగుతున్నారా &quest; అయితే ముందు ఈ విష‌యం తెలుసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;washing-hands&period;jpg" alt&equals;"Washing Hands in plate after eating is not good for us " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15857" class&equals;"wp-caption-text">Washing Hands<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజనాన్ని చేత్తో చేసినా లేదా స్పూన్‌తో తిన్నా&period;&period; చేతుల‌ను మాత్రం తిన్న ప్లేట్‌లోనే క‌à°¡‌గ‌రాదు&period; ఇలా చేస్తే&period;&period; అన్న‌పూర్ణా దేవితోపాటు à°²‌క్ష్మీదేవికి కూడా కోపం à°µ‌స్తుంద‌ట‌&period; ఎందుకంటే à°®‌నం తినే ఆహారం ఎంతో à°ª‌విత్ర‌మైంది&period; అలాంటి ఆహారాన్ని తిన్న ప్లేట్‌లోనే చేతుల‌ను క‌à°¡‌గడం అంటే పాపం చేసిన‌ట్లే అవుతుంద‌ట‌&period; క‌నుక భోజ‌నం చేశాక ఎట్టి à°ª‌రిస్థితిలోనూ ప్లేట్‌లో చేతుల‌ను క‌à°¡‌గ‌రాదు&period; అలాగే కొంద‌రు భోజనం ఉన్న ప్లేట్‌ను కేవ‌లం ఒకే చేత్తో à°ª‌ట్టుకుంటారు&period; అలా చేసినా కూడా అన్న‌పూర్ణా దేవిని&comma; à°²‌క్ష్మీదేవిని అవ‌మానించిన‌ట్లే అవుతంద‌ట‌&period; దీంతో వారికి ఆహారం&comma; à°¡‌బ్బు ఉండ‌à°¦‌ని పండితులు చెబుతున్నారు&period; కాబ‌ట్టి భోజ‌నం విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌à°²‌ను à°¤‌ప్ప‌కుండా పాటించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక భోజ‌నం చేసేట‌ప్పుడు భోజ‌నంపైనే దృష్టి పెట్టాలి&period; కొంద‌రు ఫోన్ లేదా టీవీ చూస్తూ&period;&period; కొంద‌రు పుస్త‌కాలు చ‌దువుతూ తింటారు&period; ఇలా చేసినా కూడా à°®‌నం తినే ఆహారాన్ని అవ‌మానించిన‌ట్లే అవుతుంద‌ట‌&period; క‌నుక ఈవిధంగా కూడా చేయ‌కూడ‌దు&period; భోజ‌నం చేసేట‌ప్పుడు ధ్యాస అంతా à°®‌నం తినే ఆహారంపైనే ఉండాలి&period; ఎంతో శ్ర‌ద్ధ‌గా&comma; ఎలాంటి కోపం&comma; ఆవేశాలు లేకుండా ప్ర‌శాంతంగా భోజ‌నం చేయాలి&period; అప్పుడే అన్న‌పూర్ణా దేవి సంతోషిస్తుంది&period; à°®‌à°¨ ఇంట్లో భోజ‌నానికి లోటు లేకుండా చూస్తుంది&period; దీంతోపాటు ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు కూడా రాకుండా చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts