Wheat Flour Burfi : తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా షాపుల్లో ఇచ్చే విధంగా బ‌ర్ఫీల‌ను చేసుకోండి.. ఎంతో చ‌క్క‌గా వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Flour Burfi &colon; గోధుమ‌పిండితో à°®‌నం à°°‌క‌à°°‌కాల తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గోధుమ‌పిండితో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని చాలా సుల‌భంగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గోధుమ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో గోధుమ‌పిండి à°¬‌ర్ఫీ కూడా ఒక‌టి&period; గోధుమ‌పిండితో చేసే ఈ à°¬‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ à°¬‌ర్ఫీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ à°¬‌ర్ఫీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గోధుమ‌పిండితో రుచిగా&comma; క‌మ్మ‌టి à°¬‌ర్ఫీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి బర్ఫీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; అర క‌ప్పు&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; బెల్లం తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43133" aria-describedby&equals;"caption-attachment-43133" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43133 size-full" title&equals;"Wheat Flour Burfi &colon; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా షాపుల్లో ఇచ్చే విధంగా à°¬‌ర్ఫీల‌ను చేసుకోండి&period;&period; ఎంతో చ‌క్క‌గా à°µ‌స్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;wheat-flour-burfi&period;jpg" alt&equals;"Wheat Flour Burfi recipe very sweet and tasty to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43133" class&equals;"wp-caption-text">Wheat Flour Burfi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి బర్ఫీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి క‌రిగిన à°¤‌రువాత గోధుమ‌పిండి వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై అంతా క‌లిసేలా కలుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిని క‌లుపుతూ రంగు మారే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా చిన్న మంట‌పై 10 నుండి 15 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ఇందులో యాల‌కుల పొడి&comma; బెల్లం వేసి క‌à°²‌పాలి&period; దీనిని బెల్లం క‌రిగే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించాలి&period;బెల్లం క‌రిగిన à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నెయ్య రాసిన ప్లేట్ లోకి లేదా బేకింగ్ ట్రేలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అంతా à°¸‌మానంగా అనుకుని పైన డ్రై ఫ్రూట్స్ చ‌ల్లుకోవాలి&period; ఇది కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఆకారంలో ముక్క‌లుగా క‌ట్ చేసుకుని పూర్తిగా చ‌ల్లారే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; ఈ బర్ఫీ పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత ముక్క‌లుగా చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి à°¬‌ర్ఫీ తయార‌వుతుంది&period; ఈ à°¬‌ర్ఫీ రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లగ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts