Wheat Flour Cake : గోధుమ పిండితో ఓవెన్ లేకుండానే ఎంతో స్పాంజిలా ఉండే కేక్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Flour Cake &colon; గోధుమ‌పిండితో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గోధుమ‌పిండితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; గోధుమ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో గోధుమ‌పిండి కేక్ కూడా ఒక‌టి&period; ఈ కేక్ చాలా రుచిగా&comma; స్పాంజిలాగా ఉంటుంది&period; సాధార‌ణంగా కేక్ ను ఎక్కువ‌గా మైదాపిండితో à°¤‌యారు చేస్తారు&period; మైదాపిండితో చేసే కేక్ ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి హాని క‌లుగుతుంది&period; కానీ గోధుమ‌పిండితో చేసే కేక్ ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; అలాగే ఇంట్లో ఒవెన్ లేక‌పోయినా కూడా à°®‌నం కేక్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒవెన్ తో à°ª‌ని లేకుండా స్పాంజి లాంటి గోధుమ‌పిండి కేక్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోదుమ‌పిండి కేక్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పంచ‌దార పొడి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; అర క‌ప్పు&comma; పాలు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెనీలా ఎసెన్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35406" aria-describedby&equals;"caption-attachment-35406" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35406 size-full" title&equals;"Wheat Flour Cake &colon; గోధుమ పిండితో ఓవెన్ లేకుండానే ఎంతో స్పాంజిలా ఉండే కేక్‌ను ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;wheat-flour-cake-1&period;jpg" alt&equals;"Wheat Flour Cake recipe in telugu make it without oven " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35406" class&equals;"wp-caption-text">Wheat Flour Cake<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి కేక్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో పంచ‌దార పొడిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పెరుగు&comma; నూనె వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గోధుమ‌పిండి&comma; వంట‌సోడా&comma; బేకింగ్ పౌడర్ వేసి క‌లపాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా పాలు పోస్తూ క‌లుపుకోవాలి&period; దీనిని ఉండ‌లు లేకుండా క‌లుపుకున్న à°¤‌రువాత వెనీలా ఎసెన్స్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు కేక్ గిన్నెను తీసుకుని దానికి నెయ్యిని రాయాలి&period; à°¤‌రువాత గోధుమ‌పిండిని చ‌ల్లుకోవాలి&period; ఇప్పుడు ఇందులో కేక్ మిశ్ర‌మాన్ని వేసుకోవాలి&period; దీనిలో బుడ‌గ‌లు లేకుండా గిన్నెను à°¤‌ట్టాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో రెండు క‌ప్పుల ఉప్పు వేసి à°¸‌మానంగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మూత పెట్టి పెద్ద మంట‌పై 5 నిమిషాల పాటు వేడి చేయాలి&period; à°¤‌రువాత కేక్ గిన్నెను ఉంచి మూత పెట్టి చిన్న మంట‌పై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత టూత్ పిక్ ను తీసుకుని కేక్ à°®‌ధ్య‌లో గుచ్చి చూడాలి&period; టూత్ పిక్ కు ఏమి అంటుకోకుండా వస్తే కేక్ ఉడికిన‌ట్టుగా భావించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు గిన్నెను à°¬‌à°¯‌ట‌కు తీసి కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత చాకుతో అంచుల‌ను వేరు చేసి కేక్ ను గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత కావ‌ల్సిన ఆకారంలో ముక్క‌లుగా క‌ట్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; మెత్త‌గా ఉండే గోధుమ‌పిండి కేక్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts