Wheat Rava Idli : ఇడ్లీల‌ను ఒక్క‌సారి ఇలా దీంతో చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Rava Idli &colon; ఇడ్లీ&period;&period; à°®‌నం అల్పాహారంగా తీసుకునే వంటకాల్లో ఇది ఒక‌టి&period; ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; à°®‌నం ఇంట్లో à°¤‌à°°‌చూ వీటిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అలాగే హోట‌ల్స్&comma; బండ్ల మీద కూడా ఈ ఇడ్లీలు à°®‌à°¨‌కు విరివిరిగా à°²‌భిస్తాయి&period; ఇడ్లీలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని à°¤‌యారు చేసుకోవ‌డానికి à°®‌నం పిండిని ముందే à°¤‌యారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది&period; అంతా à°¸‌à°®‌యం లేని వారు అప్ప‌టిక‌ప్పుడు కూడా ఎంతో రుచిగా ఉండే ఇడ్లీల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ ఇడ్లీలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; ఇన్ స్టాంట్ గా&comma; అప్ప‌టిక‌ప్పుడు రుచిగా&comma; ఆరోగ్యానికి మేలు చేసేలా ఇడ్లీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ à°°‌వ్వ ఇడ్లీ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గోధుమ à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32737" aria-describedby&equals;"caption-attachment-32737" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32737 size-full" title&equals;"Wheat Rava Idli &colon; ఇడ్లీల‌ను ఒక్క‌సారి ఇలా దీంతో చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period; ఆరోగ్య‌క‌రం కూడా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;wheat-rava-idli&period;jpg" alt&equals;"Wheat Rava Idli recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32737" class&equals;"wp-caption-text">Wheat Rava Idli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ à°°‌వ్వ ఇడ్లీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మిన‌à°ª‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత గోధుమ à°°‌వ్వ వేసి వేయించాలి&period; దీనిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పెరుగు&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; వంట‌సోడా వేసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు à°°‌వ్వ‌ను నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; క్యారెట్ తురుము వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఇడ్లీ కుక్క‌ర్ లో నీళ్లు పోసి మూత పెట్టి నీటిని వేడి చేయాలి&period; à°¤‌రువాత ఇడ్లీ ప్లేట్ à°²‌ను తీసుకుని వాటికి నూనె రాయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు à°°‌వ్వ మిశ్ర‌మాన్ని ఇడ్లీలుగా వేసుకోవాలి&period; ఈ ఇడ్లీ ప్లేట్ à°²‌ను కుక్క‌ర్ లో ఉంచి మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత ప్లేట్ నుండి తీసుకుని గిన్నెలో వేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ à°°‌వ్వ ఇడ్లీలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; గోధుమ à°°‌వ్వ‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఇడ్లీల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ ఇడ్లీల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts