Pasupu : మ‌హిళ‌లు పాదాల‌కు ప‌సుపు రాసే విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pasupu &colon; కాళ్ల‌కు à°ª‌సుపు రాసుకోవ‌డం అనేది ఎంతో కాలంగా à°®‌నం ఆచ‌రిస్తున్న సంప్ర‌దాయాల్లో ఒక‌టి&period; స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా కూడా దీనిని భావిస్తారు&period; à°ª‌సుపు రాసిన పాదాలు చూడ‌చ‌క్క‌గా ఉంటాయి&period; పాదాల‌కు à°ª‌సుపు రాసుకోవ‌డం వెనుక శాస్త్రీయ‌à°¤ కూడా దాగి ఉంది&period; కాళ్ల‌కు à°ª‌సుపు రాసుకోవ‌డం à°®‌à°¨ సంప్ర‌దాయం అయిన‌ప్ప‌టికి à°ª‌సుపు రాసుకోవ‌డంలో à°®‌నం చేసే చిన్న చిన్న à°¤‌ప్పుల à°µ‌ల్ల à°®‌నం à°²‌క్ష్మీ దేవికి దూరం అవుతామని పండితులు చెబుతున్నారు&period; à°ª‌సుపు రాసుకోవ‌డానికి కొంద‌రు చేతుల్లో à°ª‌సుపు తీసుకుని నీటిని పోసి చేతుల్లోనే à°ª‌సుపు క‌లిపి కాళ్ల‌కు రాసుకుంటారు&period; చేతుల్లో à°ª‌సుపు క‌à°²‌à°ª‌డం అనేది అంత మంచి à°ª‌ద్ద‌తి కాదు&period; à°²‌క్ష్మీ ప్ర‌దం కూడా కాదు&period; ఒక గిన్నెలో à°ª‌సుపును తీసుకుని అందులో నీటిని పోసి చ‌క్క‌గా à°ª‌సుపు క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూడు వేళ్ల‌తో à°ª‌సుపును తీసుకుని కాళ్ల‌కు రాసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీటిలో à°¸‌రిగ్గా à°ª‌సుపును క‌à°²‌à°ª‌కుండా కాళ్ల‌కు రాసుకోవ‌డం ఐశ్వ‌ర్యం క‌లిసి రాదు&period; కాళ్ల‌కు à°ª‌సుపు రాసుకునేట‌ప్పుడు కూడా జాగ్రత్త‌గా రాసుకోవాలి&period; కాళ్ల‌నుకింద పెట్టి ఎప్పుడూ à°ª‌సుపు రాసుకోకూడ‌దు&period; à°ª‌సుపు రాసుకునేట‌ప్పుడు పాదాలు నేల‌కు తాక‌కుండా చూసుకోవాలి&period; నేల మీద ఏదైనా à°µ‌స్త్రాన్ని వేసి దాని మీద పాదాల‌ను ఉంచి à°ª‌సుపు రాసుకోవాలి&period; అలాగే పాదం అంత‌టా కూడా à°ª‌సుపును ఒకేవిధంగా రాసుకోవాలి&period; ఒక à°¦‌గ్గ‌à°° ఎక్కువ‌గా ఒక à°¦‌గ్గ‌à°° à°¤‌క్కువ‌గా à°ª‌సుపును రాసుకోకూడ‌దు&period; à°®‌à°¨‌మే కాదు ఎదుటి వారికి à°ª‌సుపు రాసేట‌ప్పుడు కూడా ఈ విధంగానే రాయాలి&period; అదేవిధంగా పాదాల‌కు à°ª‌సుపు రాసుకునేట‌ప్పుడు చీల‌మండ‌లు దాటి à°ª‌సుపు రాసుకోకూడ‌దు&period; పాదం వెనుక కూడా à°ª‌సుపు చ‌క్క‌గా అంటేలా రాసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21069" aria-describedby&equals;"caption-attachment-21069" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21069 size-full" title&equals;"Pasupu &colon; à°®‌హిళ‌లు పాదాల‌కు à°ª‌సుపు రాసే విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌à°²‌ను పాటించాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;pasupu&period;jpg" alt&equals;"women follow these rule while applying Pasupu to feet " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21069" class&equals;"wp-caption-text">Pasupu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు కాళ్ల‌కు à°ª‌సుపు రాసుకుని అదే గిన్నెతో గ‌à°¡‌à°ª‌à°²‌కు à°ª‌సుపును రాస్తారు&period; ఇలా చేయ‌డం శాస్త్ర ప్ర‌కారం చాలా à°¤‌ప్పు&period; కాళ్ల‌కు రాసుకుని à°ª‌సుపును కాళ్ల‌కు మాత్ర‌మే వాడాలి&period; గ‌à°¡‌à°ª‌కు రాసే à°ª‌సుపును à°®‌రో గిన్నెలో క‌లుపుకుని గ‌à°¡‌à°ª‌కు మాత్ర‌మే వాడాలి&period; అలాగే à°ª‌సుపు రాసుకున్న చోట ఎటువంటి గుర్తులు నేల మీద à°ª‌à°¡‌కూడ‌దు&period; పాదాల కింద à°¬‌ట్ట‌ను ఉంచి à°ª‌సుపు రాసుకుని ఆ à°¬‌ట్ట‌ను జాగ్ర‌త్త‌గా తీయాలి&period; à°ª‌సుపును కింద à°ª‌à°¡‌కుండా పాదాల‌కు రాసుకోవాలి&period; ఏదైనా కూడా జాగ్ర‌త్త à°µ‌హిస్తూ శ్ర‌ద్ధ‌గా చేయాలి&period; అదేవిధంగా ఏ రోజు వాడే à°ª‌సుపును ఆ రోజే క‌లుపుకోవాలి&period; ముందు రోజు క‌లిపిన à°ª‌సుపును పాదాల‌కు రాసుకోవ‌డానికి ఉప‌యోగించ‌కూడ‌దు&period; తెలిసి తెలియ‌క ఎలా à°ª‌డితే అలా పాదాల‌కు à°ª‌సుపు రాసుకుని లేని అరిష్టాన్ని కొని తెచ్చుకోవ‌ద్ద‌ని à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ పాదాల‌కు à°ª‌సుపు రాసుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌క‌à°² శుభాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts