Mixed Veg Curry : వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌తో చేసే.. మిక్స్‌డ్ వెజ్ క‌ర్రీ.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mixed Veg Curry &colon; ఒకే కూర‌గాయ‌తో కాకుండా అప్పుడ‌ప్పుడూ à°®‌నం మిక్స్డ్ వెజిటేబుల్ క‌ర్రీని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అన్నం&comma; చ‌పాతీ వంటి వాటిల్లోకి ఈ కూర చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ మిక్స్డ్ వెజ్ క‌ర్రీని à°®‌రింత రుచిగా&comma; సుల‌భంగా&comma; రెస్టారెంట్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; అలాగే à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; క్యాలిప్ల‌à°µ‌ర్ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన బీన్స్ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ట‌మాట ఫ్యూరీ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీడిప‌ప్పు పలుకులు &&num;8211&semi; 10&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా పొడి &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21081" aria-describedby&equals;"caption-attachment-21081" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21081 size-full" title&equals;"Mixed Veg Curry &colon; వివిధ à°°‌కాల కూర‌గాయ‌à°²‌తో చేసే&period;&period; మిక్స్‌డ్ వెజ్ క‌ర్రీ&period;&period; అన్నం&comma; చ‌పాతీల్లోకి బాగుంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;mixed-veg-curry&period;jpg" alt&equals;"Mixed Veg Curry recipe in telugu tastes better " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21081" class&equals;"wp-caption-text">Mixed Veg Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో రెండు గ్లాసుల నీటిని పోయాలి&period; ఇందులో కూర‌గాయ‌à°² ముక్క‌à°²‌ను వేసి 10 నిమిషాల పాటు ఉడికించి వాటిలో నీటిని పార‌బోసి à°ª‌క్కకు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో నువ్వులు&comma; జీడిప‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి&period; ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి&comma; ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న జీడిప‌ప్పు వేస్ట్ ను వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌లుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి&period; à°¤‌రువాత ఉడికించిన వెజిటేబుల్ ముక్క‌à°²‌ను&comma; అర గ్లాస్ నీటిని పోసి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను వేసి క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; పుల్కా&comma; రోటీ&comma; పులావ్ వంటి వాటితో క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts