Tomato Ketchup : ట‌మాటా కెచ‌ప్ ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Ketchup &colon; సాధార‌ణంగా à°®‌నం ఇంట్లో లేదా à°¬‌à°¯‌ట à°²‌భించే చిరుతిళ్ల‌ను ఎక్కువ‌గా ట‌మాట కెచ‌ప్ తో క‌లిపి తింటాం&period; ఈ ట‌మాట కెచ‌ప్ తియ్య‌గా&comma; పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది&period; ట‌మాట కెచ‌ప్ తో తిన‌డం à°µ‌ల్ల à°®‌నం తినే ఆహార à°ª‌దార్థాల రుచి à°®‌రింత పెరుగుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; దీనిని à°®‌నం à°¬‌à°¯‌ట ఎక్కువ‌గా కొనుగోలు చేస్తూ ఉంటాం&period; à°¬‌à°¯‌ట నుండి కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఈ ట‌మాట కెచ‌ప్ ను à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీని రుచి&comma; ఆకృతి కూడా అచ్చం à°¬‌à°¯‌ట à°²‌భించే ట‌మాట కెచ‌ప్ లాగే ఉంటాయి&period; ఇంట్లో ట‌మాట కెచ‌ప్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కెచ‌ప్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా పండిన టమాటాలు &&num;8211&semi; ఒక కిలో&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న ఉల్లిపాయ ముక్క &&num;8211&semi; 1&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; అర క‌ప్పుకు కొద్దిగా à°¤‌క్కువ‌&comma; వైట్ వెనిగ‌ర్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17366" aria-describedby&equals;"caption-attachment-17366" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17366 size-full" title&equals;"Tomato Ketchup &colon; ట‌మాటా కెచ‌ప్ ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;tomato-ketchup&period;jpg" alt&equals;"you can make Tomato Ketchup at home in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17366" class&equals;"wp-caption-text">Tomato Ketchup<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కెచ‌ప్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ట‌మాటాల‌ను శుభ్రంగా క‌డిగి వాటిపై ఆకుప‌చ్చ రంగులో ఉండే తొడిమెను తీసేసి 8 ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇలా క‌ట్ చేసుకున్న ట‌మాట ముక్క‌à°²‌ను ఒక కుక్క‌ర్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; ఉప్పును&comma; ఉల్లిపాయ ముక్క‌à°²‌ను&comma; ఎండుమిర్చిని&comma; దాల్చిన చెక్క‌ను&comma; à°²‌వంగాల‌ను&comma; నీళ్ల‌ను పోసి మూత పెట్టాలి&period; ఈ కుక్క‌ర్ ను స్ట‌వ్ మీద పెట్టి 4 నుండి 5 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇలా ఉడికించుకున్న ట‌మాట ముక్క‌లు పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ట‌మాట ముక్క‌à°²‌ను వీలైనంత మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో జ‌ల్లిగంటెను ఉంచి దానిలో ట‌మాట మిశ్ర‌మాన్ని వేసి à°µ‌డక‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత అడుగు భాగం మందంగా ఉండే క‌ళాయిని తీసుకుని అందులో à°µ‌à°¡‌క‌ట్టుకున్న ట‌మాట మిశ్ర‌మాన్ని వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేడి చేయాలి&period; ఇలా వేడి చేస్తూనే దీనిలో పంచ‌దార‌ను వేసి క‌లుపుకోవాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత వైట్ వెనిగ‌ర్ ను వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; ఇలా క‌లిపిన కార్న్ ఫ్లోర్ ను ట‌మాట మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి&period; ఈ ట‌మాట మిశ్ర‌మాన్ని 5 నుండి 10 నిమిషాల పాటు à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం à°¤‌యారు చేసిన ట‌మాట కెచ‌ప్ చ‌ల్లారిన à°¤‌రువాత à°®‌రింత à°¦‌గ్గ‌à°°‌గా అవుతుంది&period; క‌నుక కొద్దిగా à°ª‌లుచ‌గా ఉండ‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయడం à°µ‌ల్ల ఎంతో రుచిగా అచ్చం à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా ఉండే ట‌మాట కెచ‌ప్ ను à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న ట‌మాట కెచ‌ప్ ను మూత ఉండే గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల 2 నెల‌à°² పాటు తాజాగా ఉంటుంది&period; à°®‌నం ఇంట్లో à°¤‌యారు చేసుకున్న చిరుతిళ్ల‌ను ఇలా à°¤‌యారు చేసుకున్న ట‌మాట కెచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts