Money Counting : డబ్బును ఇలా లెక్కిస్తున్నారా ? అయితే ధన నష్టమే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Money Counting &colon; డబ్బు అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం&period; ఇది లేనిదే ప్రస్తుత ప్రపంచంలో అసలు ఏ పనీ జరగదు&period; డబ్బు చేతిలో ఉంటే మనం ఏ పని అయినా చేయవచ్చు&period; అదొక ధీమా ఉంటుంది&period; ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఏం చేసినా కలసి వస్తుంది&period; అయితే డబ్బు విషయంలో కొందరు పొరపాట్లు చేస్తుంటారు&period; ముఖ్యంగా డబ్బును లెక్కించే విషయంలో తప్పులు చేస్తుంటారు&period; ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది&period; కనుక అలాంటి పొరపాట్లు అసలు చేయకూడదు&period; ఇక మనం డబ్బు విషయంలో చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; డబ్బును&period;&period; అంటే కరెన్సీ నోట్లను లెక్కించేటప్పుడు కొందరు నోట్లకు ఉమ్మితో తడి చేస్తుంటారు&period; ఇలా అసలు చేయరాదు&period; ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది&period; పైగా నోట్లపై ఉండే సూక్ష్మ క్రిములు మన శరీరం లోపలికి వెళ్తాయి&period; దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి&period; కనుక ఎలా చూసినప్పటికీ నోట్లకు ఉమ్మిని పెట్టడం సరికాదు&period; కావాలంటే నీళ్లతో తడి చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14015" aria-describedby&equals;"caption-attachment-14015" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14015 size-full" title&equals;"Money Counting &colon; డబ్బును ఇలా లెక్కిస్తున్నారా &quest; అయితే à°§à°¨ నష్టమే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;money-counting&period;jpg" alt&equals;"you should not do these Money Counting mistakes " width&equals;"1200" height&equals;"736" &sol;><figcaption id&equals;"caption-attachment-14015" class&equals;"wp-caption-text">Money Counting<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కరెనీ నోట్లపై కొందరు ఏవేవో రాస్తుంటారు&period; ఇలా చేయడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు&period; దీని వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి&period; లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుంది&period; కాబట్టి నోట్లపై ఏమీ రాయకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; డబ్బుకు మనం ఎంతో ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది&period; లేదంటే మనకు ఆర్థిక సమస్యలు వస్తాయి&period; కనుక తినే ఆహారాలను డబ్బు ఉన్న చోట పెట్టరాదు&period; డబ్బును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు&period; ఒక బీరువా లేదా డెస్క్‌లో పెట్టాలి&period; అందులో వేరే ఏవీ ఉంచకూడదు&period; డెస్క్‌కు తాళం వేయాలి&period; ఇలా డబ్బును భద్రంగా ఉంచుకోవాలి&period; దీంతో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కొందరు పర్సులో డబ్బుతోపాటు ఇతర వేస్ట్‌ పేపర్లను పెడుతుంటారు&period; అలా చేయరాదు&period; నోట్లు&comma; నాణేలను పెట్టిన తరువాత పర్సులో వీలుంటే డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను పెట్టుకోవచ్చు&period; ఆధార్&comma; పాన్‌ వంటి కార్డులను కూడా ఉంచుకోవచ్చు&period; ఇవి కాకుండా ఇతర ఎలాంటి పేపర్లను కూడా పర్సులో పెట్టరాదు&period; పెడితే వాస్తు ప్రకారం మంచిది కాదు&period; à°§à°¨ నష్టం సంభవిస్తుంది&period; కనుక ఇలా చేయకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; డబ్బులు ఉన్న సంచిని లేదా నేరుగా డబ్బులను కొందరు రాత్రి పూట దిండు వద్ద పెట్టి నిద్రిస్తారు&period; అలా చేయరాదు&period; చేస్తే లక్ష్మీ దేవిని అవమానించినట్లే అవుతుంది&period; డబ్బులను సురక్షితంగా ఒక చోట పెట్టి లాక్‌ వేయాలి&period; ఇలా డబ్బును జాగ్రత్తగా పెట్టుకోవాలి&period; ఏమాత్రం అవమానించినా&period;&period; లక్ష్మీదేవికి అవమానం జరిగినట్లుగానే భావించాలి&period; కనుక డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి&period; వాటిని అవమానించినట్లు పెట్టకూడదు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts