Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

Money Counting : డబ్బును ఇలా లెక్కిస్తున్నారా ? అయితే ధన నష్టమే..!

Editor by Editor
May 25, 2022
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Money Counting : డబ్బు అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది లేనిదే ప్రస్తుత ప్రపంచంలో అసలు ఏ పనీ జరగదు. డబ్బు చేతిలో ఉంటే మనం ఏ పని అయినా చేయవచ్చు. అదొక ధీమా ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఏం చేసినా కలసి వస్తుంది. అయితే డబ్బు విషయంలో కొందరు పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా డబ్బును లెక్కించే విషయంలో తప్పులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. కనుక అలాంటి పొరపాట్లు అసలు చేయకూడదు. ఇక మనం డబ్బు విషయంలో చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డబ్బును.. అంటే కరెన్సీ నోట్లను లెక్కించేటప్పుడు కొందరు నోట్లకు ఉమ్మితో తడి చేస్తుంటారు. ఇలా అసలు చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. పైగా నోట్లపై ఉండే సూక్ష్మ క్రిములు మన శరీరం లోపలికి వెళ్తాయి. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఎలా చూసినప్పటికీ నోట్లకు ఉమ్మిని పెట్టడం సరికాదు. కావాలంటే నీళ్లతో తడి చేసుకోవచ్చు.

you should not do these Money Counting mistakes
Money Counting

2. కరెనీ నోట్లపై కొందరు ఏవేవో రాస్తుంటారు. ఇలా చేయడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు. దీని వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి నోట్లపై ఏమీ రాయకూడదు.

3. డబ్బుకు మనం ఎంతో ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మనకు ఆర్థిక సమస్యలు వస్తాయి. కనుక తినే ఆహారాలను డబ్బు ఉన్న చోట పెట్టరాదు. డబ్బును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఒక బీరువా లేదా డెస్క్‌లో పెట్టాలి. అందులో వేరే ఏవీ ఉంచకూడదు. డెస్క్‌కు తాళం వేయాలి. ఇలా డబ్బును భద్రంగా ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి.

4. కొందరు పర్సులో డబ్బుతోపాటు ఇతర వేస్ట్‌ పేపర్లను పెడుతుంటారు. అలా చేయరాదు. నోట్లు, నాణేలను పెట్టిన తరువాత పర్సులో వీలుంటే డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను పెట్టుకోవచ్చు. ఆధార్, పాన్‌ వంటి కార్డులను కూడా ఉంచుకోవచ్చు. ఇవి కాకుండా ఇతర ఎలాంటి పేపర్లను కూడా పర్సులో పెట్టరాదు. పెడితే వాస్తు ప్రకారం మంచిది కాదు. ధన నష్టం సంభవిస్తుంది. కనుక ఇలా చేయకూడదు.

5. డబ్బులు ఉన్న సంచిని లేదా నేరుగా డబ్బులను కొందరు రాత్రి పూట దిండు వద్ద పెట్టి నిద్రిస్తారు. అలా చేయరాదు. చేస్తే లక్ష్మీ దేవిని అవమానించినట్లే అవుతుంది. డబ్బులను సురక్షితంగా ఒక చోట పెట్టి లాక్‌ వేయాలి. ఇలా డబ్బును జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమాత్రం అవమానించినా.. లక్ష్మీదేవికి అవమానం జరిగినట్లుగానే భావించాలి. కనుక డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటిని అవమానించినట్లు పెట్టకూడదు.

Tags: Money Counting
Previous Post

Ragi Soup : రాగుల‌తో సూప్.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Next Post

Mangoes : మామిడి పండ్లను అధికంగా తింటే ప్రమాదం.. జరిగేది ఇదే..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.