పోష‌ణ‌

కారంగా ఉంద‌ని ప‌చ్చిమిర్చిని తిన‌డం మానేస్తున్నారా..? అయితే ఈ లాభాల‌ను కోల్పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చిమిర్చి అంటే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు కొందరు&period; అయితే దీంతో వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం అస్సలు వదులుకోలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; పచ్చిమిర్చి అంటే అందరికీ భయం&period; ఎంతో కారంగా&period;&period; ఘాటుగా ఉంటుంది&period; అందుకే పచ్చిమిర్చిని డైరెక్ట్‌గా తినడం కన్నా&period;&period; కూరల్లో వేసుకుని లాగించేస్తుంటారు&period; అయితే కొందరు వ్యక్తులు పచ్చిమిర్చిని డైరెక్ట్‌గానే తినేస్తుంటారు&period; మజ్జిగ‌&comma; అంబలి&comma; రాగి జావ వంటి ఆహారంపై పచ్చిమిర్చిని తినేస్తుంటారు&period; అయితే పచ్చిమిర్చిని రోజువారి ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది&period; శరీరంలో మెటబాలిజంను ప్రేరేపించేందుకు క్యాప్సెసియన్ అనే పదార్థం ఎంతో తోడ్పడుతుంది&period; ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది&period; సాధారణంగా శరీరంలో తెలుపు&comma; గోధుమరంగుల్లో కొవ్వులుంటాయి&period; తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్వ చేస్తుంది&period; గోధుమ రంగు కొవ్వు కణాలను కరిగించేలా చేస్తుంది&period; పచ్చిమిర్చిని రోజువారి ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గే ఛాన్స్ ఉందని అమెరికాలోని వ్యోమింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చి మిరపకాయలు గుండె పని తీరును మెరుగుపరుస్తుంది&period; ప్రమాదకరమైన అథెరోస్కెల్ రోసిస్‌ను ఇది నివారిస్తుంది&period; రక్తంలో కొవ్వు&comma; ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది&period; మిరపలోని రసాయనాలు ధమనుల్లో కొవ్వు ఏర్పడకుండా అడ్డుకుంటాయి&period; అంతేకాకుండా రక్తం గడ్డకట్టేందుకు దారితీసే కణాల సమూహం ఏర్పడకుండా నిరోధిస్తుంది&period; దీంతో హార్ట్ ఎటాక్&comma; స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గిపోతాయి&period; పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది&period; అజీర్తిని నివారించడంతోపాటు పక్షవాతాన్ని కూడా తగ్గించడంలో సహాయ పడుతుంది&period; రక్తస్రావాన్ని అరికడుతుంది&period; మిరపకాయ వంటలో రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని పెంచుతుంది&period; దెబ్బలు తగిలినప్పుడు రక్తాన్ని కారనివ్వకుండా గడ్డకట్టేలా చూస్తుంది&period; దీంతో కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80339 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;green-chilli&period;jpg" alt&equals;"if you are not taking green chilli then you will lose these benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి&comma; పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు&comma; నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి&period; ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు తెలిపారు&period; పచ్చి మిరపకాయల్లో పోషకాలు మెండుగా ఉంటాయి&period; ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది&period; ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది&period; అలాగే పచ్చి మిరపలో విటమిన్-బి6&comma; విటమిన్-ఎ&comma; ఐరన్&comma; కాపర్&comma; పొటాషియం&comma; నియాసిన్&comma; ఫైబర్&comma; ఫోలేట్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి&period; చైనీస్‌ వంటకాల్లో పచ్చిమిర్చికి ప్రాముఖ్యత ఎక్కువ&period; పచ్చిమిరపకాయ తినడం వల్ల శరీరంలోని అనవసరమైన బ్యాక్టీరియాలను చంపేస్తాయని వారి నమ్మకం&period; దీంతో శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది&period; విటమిన్‌-ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కళ్లకు మేలు చేస్తుందని వారు భావిస్తారు&period; చర్మం కాంతివంతం అవుతుంది&period; పచ్చిమిరపలో ఉండే విటమిన్‌-సి కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts