పోష‌ణ‌

రోజూ సపోటా పండ్ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తియ్యగా ఉండే ఈ సపోటా పండుని అందరూ తినడానికి ఇష్టపడుతుంటారు&period; అద్భుతమైన వైద్య గుణగణాలు కలిగి ఉండటం విశేషం&period; సపోటా లో అధిక క్యాలరీలు ఉంటాయి&period; దీనినే నోస్ బెర్రీ అని కూడా పిలుస్తారు&period; దీనిలో ఉండే గుజ్జు వల్ల తేలికగా జీర్ణం అయిపోతుంది కూడా&period; పిల్లలకు జ్యూస్&comma; మిల్క్ షేక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తీసుకుంటారు&period; రుచి మాత్రమే కాదు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి&period; మరి వాటి గురించి ఇప్పుడే చూసేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సపోటా లో పిండిపదార్ధాలు పుష్కలంగా ఉంటాయి&period; అలాగే శరీరానికి ఇచ్చే గ్లూకోస్ కూడా దీనిలో ఉంటుంది&period; సపోటా లో విటమిన్- ఈ కలిగి ఉండడం వల్ల కంటిచూపును మెరుగు పరుస్తుంది&period; అందువల్ల మంచి దృష్టిని పొందడానికి మీరు సపోటా పండు తప్పకుండా తీసుకోండి&period; డయాబెటిస్&comma; గుండె సమస్యల‌ తో బాధపడే వారు తప్పకుండా వైద్యులను సంప్రదించిన తర్వాతే సపోటా పండ్లు తీసుకోవాలి&period; దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి&period; పేగు శోధము&comma; చికాకుపెట్టే పేగు వ్యాధి&comma; పొట్టలో పుండ్లు వంటి వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది సపోటా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75658 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sapota&period;jpg" alt&equals;"many wonderful health benefits of taking sapota " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సపోటా పండు వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; ఒత్తిడి తగ్గించడంలో సపోటా ప్రధాన పాత్ర పోషిస్తుంది&period; అంతే కాదండి నిద్రలేమి&comma; ఆందోళన కూడా ఇట్టే తరిమికొట్టేస్తుంది సపోటా&period; అధిక బరువు ఉన్నవాళ్లు సపోట తీసుకుంటే బరువు తగ్గవచ్చు&period; చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా సపోటా మంచి పాత్ర పోషిస్తుంది&period; జుట్టును మృదువుగా చేయడానికి మంచి సహాయం చేస్తుంది&period; అలానే జుట్టు రాలడానికి కూడా మంచి చికిత్స తీసుకోవచ్చు&period; సపోటా లోని ఉన్న ఫైబర్స్ మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి&period; గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు సపోటా బాగా మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts