పోష‌ణ‌

క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? షాకింగ్ సీక్రెట్స్ మీకోసం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆటలో పాల్గొనేవారు ఎక్కువగా అరటిపండును తినడాన్ని మనం చూస్తూనే ఉంటాం&period; ఇది ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా&period;&period; శరీరానికి తక్షణ శక్తిని అందించే సహజమైన ఆహారం&period; మరి క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు&period;&period;&quest; దీని వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఆటలు&comma; క్రీడలు శారీరక శక్తిని ఎక్కువగా తీసుకుంటాయి&period; ఎడతెరిపి లేకుండా పరుగులు పెట్టడం&comma; ఆటను కొనసాగించడం వల్ల శరీరంలోని ఎనర్జీ త్వరగా ఖర్చవుతుంది&period; అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్లు చాలా వేగంగా జీర్ణమై తక్షణ శక్తిని అందిస్తాయి&period; క్రీడాకారులు ఆటలో వేగాన్ని కొనసాగించాలంటే ఈ సహజ ఎనర్జీ సోర్స్ చాలా అవసరం&period; ఆటల్లో శరీరానికి ఎక్కువ శ్రమ పడటం వల్ల ఎక్కువగా చెమట కరుగుతుంది&period; చెమట ద్వారా సోడియం&comma; పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు బయటకు వెళ్లిపోతాయి&period; దీని వల్ల కండరాలు పట్టేసే సమస్యలు రావచ్చు&period; అరటిపండులో ఉన్న పొటాషియం శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటిపండులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది&period; ఆటల సమయంలో ఎక్కువ శక్తి ఖర్చవుతుంటుంది&period;&period; అందుకే జీర్ణక్రియ బలంగా ఉండాలి&period; అరటిపండు తినడం వల్ల మలబద్ధకం సమస్యలు రావు&comma; శరీరం తేలికగా అనిపిస్తుంది&period; ఎనర్జీ డ్రింక్స్ తరచుగా తాగడం కన్నా&period;&period; అరటిపండు తినడం చాలా ఆరోగ్యకరం&period; ఎందుకంటే ఇది సహజమైన చక్కెరలైన గ్లూకోజ్&comma; ఫ్రక్టోజ్&comma; సుక్రోజ్&comma; మాల్టోజ్‌ను కలిగి ఉంటుంది&period; ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి దీర్ఘకాలిక శక్తిని కొనసాగించడానికి ఉపయోగపడుతాయి&period; ఆటల్లో ఒత్తిడి అనేది సహజం&period; గెలుపోటముల భయం&comma; శారీరక శ్రమ వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది&period; అరటిపండులో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది&period; ఇది మనసుకు ప్రశాంతతను అందించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88355 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;banana-1&period;jpg" alt&equals;"why sports persons eat banana mostly " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి పోషకాలు&comma; సహజ చక్కెరల మిశ్రమం కలిగిన అరటిపండు శరీరానికి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది&period; దీని వల్ల క్రీడాకారులు ఆటలో ఎక్కువ సేపు అలసటను అనుభవించకుండా చురుకుగా ఉండగలుగుతారు&period; చెమటతో శరీరంలో నీరు తగ్గిపోతుంది&period; అరటిపండులో నీరు&comma; పోషకాలు ఉండటం వల్ల హైడ్రేట్‌గా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది&period; అలాగే అరటిపండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period; పైగా కండరాలకు అవసరమైన పోషకాలను అందించి ఎటువంటి నొప్పులు రాకుండా చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts