Andu Korralu : ఇవి నిజంగా అమృత‌మే.. బ‌రువు త‌గ్గుతారు.. షుగ‌ర్‌, గుండె జ‌బ్బులు ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Andu Korralu &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి చిరు ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; à°®‌నం అనేక à°°‌కాల చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో అండు కొర్ర‌లు ఒక‌టి&period; ఇత‌à°° చిరు ధాన్యాల à°µ‌లె ఇవి కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; అండు కొర్ర‌లను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల పెద్ద ప్రేగు క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌à°°‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అలాగే అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు ఈ అండు కొర్ర‌à°²‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల త్వ‌రగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అలాగే వీటిలో ఉండే విట‌మిన్ బి 3 à°¶‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను క‌రిగించి గుండె ఆరోగ్యన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అండు కొర్ర‌లు షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులకు ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; à°°‌క్త‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; ఈ విధంగా అండు కొర్ర‌లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఇత‌à°° చిరు ధాన్యాల à°µ‌లె వీటితో కూడా à°®‌నం రొట్టెల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అండు కొర్ర‌à°²‌తో రొట్టెల‌ను à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; ముందుగా అండు కొర్ర‌à°²‌ను శుభ్రంగా క‌డిగి నీటిలో పోసి నాన‌బెట్టాలి&period; వీటిని 8 గంట‌à°² పాటు నాన‌బెట్టిన à°¤‌రువాత à°µ‌à°¡‌క‌ట్టి ఎండ‌లో పోసి ఆర‌బెట్టాలి&period; ఇవి బాగా ఎండిన à°¤‌రువాత క‌ళాయిలో వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని పిండిగా చేసుకోవాలి&period; ఒక కిలో అండు కొర్ర‌à°² పిండికి 100 గ్రాముల మిన‌à°ª‌ప్పును పిండిగా చేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పిండిని à°¤‌గిన మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27415" aria-describedby&equals;"caption-attachment-27415" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27415 size-full" title&equals;"Andu Korralu &colon; ఇవి నిజంగా అమృత‌మే&period;&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;&period; షుగ‌ర్‌&comma; గుండె జ‌బ్బులు ఉండ‌వు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;andu-korralu&period;jpg" alt&equals;"Andu Korralu or browntop millets benefits in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27415" class&equals;"wp-caption-text">Andu Korralu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇందులో ఉప్పు వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పొడి పిండి చ‌ల్లుకుంటూ నెమ్మ‌దిగా రొట్టె ఆకారంలో చ‌పాతీ కర్ర‌తో à°µ‌త్తుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న రొట్టెను బాగా కాలిన పెనం మీద వేసి కాల్చుకోవాలి&period; ఈ రొట్టెను కాల‌డానికి కొద్దిగా à°¸‌à°®‌యం ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; ఈ రొట్టెను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే అండు కొర్ర‌à°² రొట్టె à°¤‌యార‌వుతుంది&period; పిండిని ఎంత ఎక్కువ సేపు క‌లుపుకుంటే ఈ రొట్టెలు అంత మెత్త‌గా ఉంటాయి&period; ఈ పిండిలో పెరుగు వేసి క‌లుపుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసుకున్న రొట్టెల‌ను ఏ కూర‌తోనైనా తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా అండు కొర్ర‌à°²‌తో రొట్టెల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచిగా&comma; మెత్త‌గా ఉండ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts