Drumsticks Cashew Masala Curry : మున‌క్కాయ‌లు, జీడిప‌ప్పులు వేసి మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Drumsticks Cashew Masala Curry &colon; à°®‌నం మున‌క్కాయ‌à°²‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; మున‌క్కాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; చాలా మంది మున‌క్కాయ‌à°²‌ను ఇష్టంగా తింటారు&period; మున‌క్కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; మున‌క్కాయ‌à°²‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ మున‌క్కాయ‌à°²‌తో కింద చెప్పిన విధంగా జీడిప‌ప్పు వేసి చేసే కూర కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ జీడిప‌ప్పు కూర à°¤‌యారీ విధానాన్ని అలాగే à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముల‌క్కాయ జీడిప‌ప్పు కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన మునక్కాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన టమాటాలు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా తరిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27422" aria-describedby&equals;"caption-attachment-27422" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27422 size-full" title&equals;"Drumsticks Cashew Masala Curry &colon; మున‌క్కాయ‌లు&comma; జీడిప‌ప్పులు వేసి à°®‌సాలా కూర‌ను ఇలా చేస్తే&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;drumsticks-cashew-masala-curry&period;jpg" alt&equals;"Drumsticks Cashew Masala Curry recipe in telugu how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27422" class&equals;"wp-caption-text">Drumsticks Cashew Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; సార à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముల‌క్కాయ జీడిప‌ప్పు కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&comma; పావు గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పును వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో à°®‌రో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మున‌క్కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి ముక్క‌à°²‌ను à°®‌గ్గించాలి&period; మున‌క్కాయ ముక్క‌లు చ‌క్క‌గా à°®‌గ్గిన‌ à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు&comma; చింత‌పండు à°°‌సం&comma; వేయించిన జీడిప‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; కొత్తిమీర వేసి à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ జీడిప‌ప్పు కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; మున‌క్కాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ మున‌క్కాయ జీడిప‌ప్పు కూర‌ను ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts