జామ పండ్ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల క‌లిగే 6 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది&period; అలాగే à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; అయితే ఈ రెండింటినీ అందించే పండ్ల‌లో జామ పండ్లు కూడా ఒక‌టి&period; వీటిని అత్యంత ఆరోగ్య‌వంత‌మైన ఆహారంగా చెప్ప‌à°µ‌చ్చు&period; జామ పండ్ల‌ను రోజూ నేరుగా తిన‌à°µ‌చ్చు&period; లేదా జ్యూస్ చేసుకుని చ‌క్కెర లేకుండా తాగ‌à°µ‌చ్చు&period; ఈ పండ్ల‌లో విట‌మిన్లు సి&comma; ఎ&comma; ఇ&comma; ఫైబ‌ర్‌&comma; మిన‌à°°‌ల్స్‌&comma; ఫైటో కెమిక‌ల్స్ అధికంగా ఉంటాయి&period; ఇవి à°¡‌యేరియా&comma; à°¡‌యాబెటిస్&comma; స్థూల‌కాయం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2940 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;guava-1024x683&period;jpg" alt&equals;"6 health benefits of eating guavas " width&equals;"696" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; జామ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; నారింజ పండ్ల క‌న్నా జామ పండ్ల‌లోనే విట‌మిన్ సి అధికంగా à°²‌భిస్తుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; à°¶‌రీరంలో చేరే సూక్ష్మ క్రిముల‌ను చంపుతుంది&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అధిక à°¬‌రువు ఉన్న‌వారికి జామ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; దీన్ని ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఆక‌లి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; జంక్ ఫుడ్ తిన‌కుండా జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇత‌à°° అనేక పండ్ల‌తో పోలిస్తే వీటి ద్వారా అందే గ్లూకోజ్ స్థాయిలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అందువ‌ల్ల ఇవి అంద‌రికీ ఆరోగ్యాన్ని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4218" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;guava-fruits&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు జామ పండ్ల‌ను తింటే ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; జామ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ శుభ్ర‌à°®‌వుతుంది&period; అందులో ఉండే విష‌&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; à°®‌à°²‌బద్ద‌కం&comma; విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; చిన్న‌పేగుల గోడ‌లు దృఢంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3638" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;guava&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"553" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; జామ పండ్ల‌లో పొటాషియం&comma; సాల్యుబుల్ ఫైబ‌ర్‌&comma; విట‌మిన్ సి à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; అందువల్ల ఈ పండ్ల‌ను à°¤‌à°°‌చూ తింటే హైబీపీ à°¤‌గ్గుతుంది&period; ఈ పండ్ల‌లో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది&period; ఈ పండ్ల‌లోని విట‌మిన్ సి రక్త నాళాలు&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; దీంతో గుండె జ‌బ్బులు రావు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; జామ పండ్ల‌లో క్వర్సెటిన్‌&comma; లైకోపీన్‌&comma; విట‌మిన్ సి లు అధికంగా ఉంటాయి&period; ఇవి క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకుంటాయి&period; జామ పండ్ల‌లో ఉండే à°¸‌మ్మేళ‌నాలు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి&period; దీంతో క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; à°¤‌à°°‌చూ జామ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ప్రోస్టేట్‌&comma; స్కిన్‌&comma; బ్రెస్ట్‌&comma; స్ట‌à°®‌క్‌&comma; లంగ్‌&comma; కొల‌న్ క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1093" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;interesting-facts-about-guavas-in-telugu&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; క‌ళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు విట‌మిన్ ఎ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; జామ పండ్ల‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది&period; ఇది కంటి ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది&period; కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; క‌ళ్లలో శుక్లాలు ఏర్ప‌à°¡‌వు&period; క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts