Dry Kiwi : ఇవి ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి.. రోజూ తినండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Kiwi &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే వివిధ à°°‌కాల పండ్ల‌ల్లో కివి పండ్లు కూడా ఒక‌టి&period; ఇవి à°®‌à°¨‌కు ప్ర‌స్తుత కాలంలో ఎక్క‌à°¡‌à°ª‌డితే అక్క‌à°¡ విరివిరిగా దొరుకుతున్నాయి&period; ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి&period; కివి పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ కివి పండ్ల‌ను పూట‌కు రెండు చొప్పున రెండు పూట‌లా తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు&period; కొవ్వు క‌ణాల్లో కొవ్వును పేరుకుపోకుండా చేసి చెడు కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచ‌డంలో కివి పండ్లు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని థైవాన్ దేశ శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో తేలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కివి పండ్లల్లో విట‌మిన్ సి&comma; విట‌మిన్ ఇ లు అధికంగా ఉంటాయి&period; ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా à°ª‌ని చేస్తాయి&period; à°®‌నం ఆహారం అధికంగా తీసుకున్న‌ప్పుడు అది కొవ్వుగా మారి కొవ్వు క‌ణాల్లో చేరుతుంది&period; ఈ యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వు క‌ణాల్లో మార్పును తీసుకు à°µ‌చ్చి క‌ణాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దీంతో à°°‌క్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి&comma; చెడు కొలెస్ట్రాల్&comma; ట్రైగ్లిజ‌రాయిడ్ స్థాయిలు à°¤‌గ్గుతున్నాయి&period; వీటిని రోజుకు నాలుగు చొప్పున 7 నుండి 8 వారాల పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26969" aria-describedby&equals;"caption-attachment-26969" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26969 size-full" title&equals;"Dry Kiwi &colon; ఇవి ఎక్క‌à°¡ క‌నిపించినా à°¸‌రే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి&period;&period; రోజూ తినండి&period;&period; ఎందుకంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;dry-kiwi&period;jpg" alt&equals;"Dry Kiwi benefits in telugu take daily two of them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26969" class&equals;"wp-caption-text">Dry Kiwi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె జ‌బ్బులు&comma; హైబీపీ ఉన్న వారు అలాగే à°°‌క్త సంబంధిత à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉండాలంటే ఈ కివీ పండ్ల‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; అలాగే ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అలాగే కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¶‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ ను à°¤‌గ్గించ‌డంలో కూడా కివి పండ్లు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే à°®‌లినాలు&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాలు తొల‌గిపోతాయి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి కివి పండ్లు చ‌క్క‌టి ఆమార‌à°®‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఆస్థ‌మా వంటి శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ కివి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°®‌à°¨ చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా కివి పండ్లు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; ఈ పండ్లు à°®‌à°¨‌కు తాజాగా à°²‌భ్య‌à°®‌à°µ‌డంతో పాటు డ్రై ఫ్రూట్ రూపంలో కూడా à°²‌భ్య‌à°®‌వుతాయి&period; తాజా పండ్లు దొర‌క‌à°¨‌ప్పుడు డ్రై ఫ్రూట్ రూపంలో ఉన్న కివి పండ్ల‌ను తీసుకున్నా కూడా à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ విధంగా కివి పండ్లు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని వీటిని కూడా à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts