How To Eat Kiwi Fruit : కివి పండు ఎలా తినాలి

<p style&equals;"text-align&colon; justify&semi;">How To Eat Kiwi Fruit &colon; à°®‌à°¨‌కు ఏడాది పొడ‌వునా à°²‌భించే పండ్ల‌లో కివి పండు కూడా ఒక‌టి&period; ఇది చూసేందుకు గోధుమ రంగులో ఉంటుంది&period; కానీ లోప‌à°² ఆకుప‌చ్చ‌గా à°¨‌ల్ల‌ని విత్త‌నాల‌ను క‌లిగి ఉంటుంది&period; సాధార‌ణంగా దీన్ని చాలా మంది తినేందుకు ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; ఎందుకంటే కివి పండు పుల్ల‌గా ఉంటుంది&period; అందుక‌ని దీన్ని తిన‌లేరు&period; జ్వ‌రం à°µ‌చ్చిన‌ప్పుడు త్వ‌à°°‌గా కోలుకునేందుకు చాలా మంది కివి పండ్ల‌ను తింటుంటారు&period; కివి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; కివి పండ్ల‌లో క్యాలరీలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; ఒక మీడియం సైజ్ కివి పండును తింటే à°®‌à°¨‌కు దాదాపుగా 39 క్యాల‌రీలే à°²‌భిస్తాయి&period; ఈ పండ్ల‌లో ప్రోటీన్లు&comma; కొవ్వులు చాలా à°¤‌క్కువ‌గా&comma; విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కివి పండ్ల‌లో కార్బొహైడ్రేట్లు&comma; ఫైబ‌ర్‌&comma; పొటాషియం&comma; విట‌మిన్ సి à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; రెండు చిన్న‌పాటి కివి పండ్ల‌ను తింటే à°®‌à°¨‌కు అనేక పోష‌కాలు à°²‌భిస్తాయి&period; అలాగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఆస్త‌మా నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అలాగే à°¦‌గ్గు&comma; జలుబు వంటి శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి సైతం విముక్తి à°²‌భిస్తుంది&period; ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌లా à°ª‌నిచేస్తుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; దీంతో వ్యాధుల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47919" aria-describedby&equals;"caption-attachment-47919" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47919 size-full" title&equals;"How To Eat Kiwi Fruit &colon; కివి పండు ఎలా తినాలి" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;kiwi-fruit&period;jpg" alt&equals;"How To Eat Kiwi Fruit in telugu with cleaning" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47919" class&equals;"wp-caption-text">How To Eat Kiwi Fruit<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కివి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం సైతం మెరుగు à°ª‌డుతుంది&period; ఈ పండ్ల‌ను తింటే à°®‌à°¨ à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; à°¤‌గ్గి మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంది&period; అలాగే ట్రై గ్లిజ‌రైడ్స్ కూడా à°¤‌గ్గుతాయి&period; దీంతో à°°‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది&period; ఇది హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే ముప్పును తగ్గిస్తుంది&period; క‌నుక రోజూ ఒక కివి పండును ఆహారంలో భాగం చేసుకోవాలి&period; ఇక ఈ పండ్ల‌ను తింటే ఫైబ‌ర్ పుష్క‌లంగా à°²‌భిస్తుంది&period; ఇది జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తుంది&period; దీంతో గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2>ఇలా తినాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కివి పండ్ల‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి ఉప‌యోగ‌à°ª‌డే అనేక విట‌మిన్లు ఉంటాయి&period; ముఖ్యంగా విట‌మిన్లు సి&comma; ఇ&comma; కెల‌తోపాటు ఫోలేట్ కూడా à°¸‌మృద్ధిగానే ఉంటుంది&period; అందువ‌ల్ల కివి పండ్ల‌ను తింటే à°®‌నం అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే కివి పండ్ల‌ను నేరుగా తిన‌లేమ‌ని అకునేవారు వాటిని పొట్టు తీసి ఉడికించి తిన‌à°µ‌చ్చు&period; లేదా వాటిని పొట్టు తీసి వాటిపై కాస్త ఉప్పు చ‌ల్లి తిన‌à°µ‌చ్చు&period; దీంతో పులుపుద‌నం à°¤‌గ్గుతుంది&period; కివి పండ్ల‌ను పొట్టుతో తిన్నా కూడా లాభాలే క‌లుగుతాయి&period; అలాగే ఈ పండ్ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి ఇత‌à°° పండ్ల‌లో క‌లిపి కూడా తిన‌à°µ‌చ్చు&period; దీంతో పుల్ల‌ని రుచి à°¤‌గ‌à°²‌కుండా ఉంటుంది&period; ఇలా కివి పండ్ల‌ను à°®‌నం à°ª‌లు à°°‌కాలుగా తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts