Apples : యాపిల్ పండ్లను తింటున్నారా.. అయితే వాటితో ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోరాదు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Apples &colon; పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని మేలు చేస్తాయ‌ని à°®‌నంద‌రికి తెలిసిందే&period; అలాగే à°®‌నం à°°‌క‌à°°‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; అయితే వాటిని ఎప్పుడు à°ª‌డితే అప్పుడు తిన‌కూడ‌à°¦‌ని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు&period; అలాగే కొన్ని à°°‌కాల పండ్ల‌ను తిన్న à°¤‌రువాత తీసుకోకూడ‌ని ఆహార à°ª‌దార్థాలు కూడా ఉంటాయి&period; ఇలా ఎప్పుడు à°ª‌డితే తిన‌కూడ‌ని పండ్ల‌ల్లో ఆపిల్ ఒక‌టి&period; ఆపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని పోష‌కాహార నిపుణులు కూడా చెబుతుంటారు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేల చేసే ఆపిల్ తిన్న à°¤‌రువాత కొన్ని à°ª‌దార్థాల‌ను తింటే à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంద‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు&period; ఆపిల్ ను ఏ à°¸‌à°®‌యంలో తీసుకోవాలి&period;&period; ఆపిల్ తీసుకున్న à°¤‌రువాత తీసుకోకూడ‌ని à°ª‌దార్థాలు ఏమిటి అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; దీనిలో ఉండే ఫైబ‌ర్ à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను&comma; కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచుతాయి&period; ఆపిల్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాల్షియం&comma; పొటాషియంల‌తో పాటు విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ సి వంటి ఎన్నో à°°‌కాల పోష‌కాలు à°®‌à°¨‌కు à°¶‌రీరానికి అందుతాయి&period; ముఖ్యంగా గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; క్యాన్స‌ర్&comma; అల్జీమ‌ర్స్ వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో పోరాడే à°¶‌క్తిని ఆపిల్స్ à°®‌à°¨ à°¶‌రీరానికి అందిస్తాయి&period; ఆపిల్ ను తీసుకున్న à°¤‌రువాత కొన్ని à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను à°®‌నం అస‌లు తీసుకోకూడ‌దు&period; చాలా మంది ఆపిల్ ను తిన్న à°¤‌రువాత మంచి నీటిని తాగుతూ ఉంటారు&period; ఇలా అస్స‌లు చేయ‌కూడ‌దు&period; ఆపిల్ ను తిన్న à°¤‌రువాత నీటిని తాగ‌డం వల్ల à°¶‌రీరంలో క‌ఫం పేరుకుపోతుంది&period; క‌నుక ఆపిల్ ను తిన్న 30 నిమిషాల నుండి గంట à°¤‌రువాత మాత్ర‌మే నీటిని తాగాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24807" aria-describedby&equals;"caption-attachment-24807" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24807 size-full" title&equals;"Apples &colon; యాపిల్ పండ్లను తింటున్నారా&period;&period; అయితే వాటితో ఈ ఆహారాల‌ను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ తీసుకోరాదు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;apples&period;jpg" alt&equals;"if you are taking apples then do not combine them with these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24807" class&equals;"wp-caption-text">Apples<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఆపిల్ ను తిన్న à°¤‌రువాత పుల్ల‌గా ఉండే పండ్ల‌ను కానీ&comma; పుల్ల‌టి à°ª‌దార్థాల‌ను కానీ తీసుకోకూడ‌దు&period; ఆపిల్ తిన్న à°¤‌రువాత పుల్ల‌టి à°ª‌దార్థాల‌ను తిన‌డం à°µ‌ల్ల పొట్టలో గ్యాస్ à°¸‌à°®‌స్య తలెత్తుతుంది&period; అదే విధంగా ఆపిల్ ను తిన్న à°¤‌రువాత ముల్లంగిని తీసుకోకూడదు&period; ఇవి రెండు విరుద్ద ఆహారాలు&period; ఆపిల్ తిన్న à°¤‌రువాత ముల్లంగిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అలర్జీలు&comma; చ‌ర్మంపై తెల్లటి à°®‌చ్చ‌లు&comma; à°¦‌ద్దుర్లు&comma; దుర‌à°¦‌లు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; క‌నుక ఆపిల్ తిన్న à°¤‌రువాత ముల్లంగిని అస్స‌లు తీసుకోకూడ‌దు&period; అలాగే ఆపిల్ తిన్న à°¤‌రువాత పెరుగును తీసుకోకూడ‌దు&period; దీని à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; అలాగే ఆపిల్ లో పోష‌కాల‌తో పాటు యాసిడ్లు కూడా ఉంటాయి&period; వీటిని రాత్రి పూట తిన‌డం à°µ‌ల్ల పొట్టలో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి&period; ఆపిల్ ను ఉద‌యం పూట అల్పాహారం తీసుకున్న à°¤‌రువాత తింటే చాలా మంచిది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts