Apples : యాపిల్స్ ను మీరు రోజూ ఈ విధంగా తీసుకోవ‌చ్చు.. దీంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Apples &colon; యాపిల్ పండ్లు à°®‌à°¨‌కు ప్ర‌కృతి అందించిన à°µ‌రం అనే చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌కు ఇవి ఏ సీజ‌న్‌లో అయినా à°¸‌రే à°²‌భిస్తాయి&period; యాపిల్ పండ్లు à°®‌à°¨‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి&period; ఈ పండ్ల‌లో విట‌మిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి రోగాలు రాకుండా చూస్తాయి&period; రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌à°°‌మే ఉండ‌దు&period;&period; అనే సామెత‌ను మీరు వినే ఉంటారు&period; అయితే అది అక్ష‌రాలా à°¸‌త్యం అనే చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే యాపిల్ పండ్లలో విట‌మిన్లు ఎ&comma; కె à°²‌తోపాటు మాంగ‌నీస్‌&comma; à°¬‌యోటిన్ సమృద్ధిగా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌ల్ని వ్యాధుల నుంచి à°°‌క్షిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో ఇమ్యూనిటీ à°ª‌à°µ‌ర్ పెరుగుతుంది&period; అలాగే గుండె ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; అందువ‌ల్ల యాపిల్ పండ్ల‌ను రోజూ తినాల్సిందే&period; క‌నీసం రోజుకు ఒక పండును అయినా తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; యాపిల్ పండ్ల‌లో పెక్టిన్ అనే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది జీర్ణ వ్య‌à°µ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య ఉన్న‌వారు రోజూ ఒక యాపిల్ పండును తింటే ఈ à°¸‌à°®‌స్య నుంచి త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; యాపిల్ పండును తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌క్రియ సైతం మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48059" aria-describedby&equals;"caption-attachment-48059" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48059 size-full" title&equals;"Apples &colon; యాపిల్స్ ను మీరు రోజూ ఈ విధంగా తీసుకోవ‌చ్చు&period;&period; దీంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;apples&period;jpg" alt&equals;"take apples daily in this method for many wonderful health benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48059" class&equals;"wp-caption-text">Apples<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గేవారికి à°µ‌రం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి&period; ఇవి చ‌ర్మాన్ని తేమ‌గా ఉంచుతాయి&period; కాంతివంతంగా మారుస్తాయి&period; ఈ పండ్ల‌లోని విట‌మిన్ సి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌తో పోరాడుతుంది&period; దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది&period; యాపిల్ పండ్లలో క్యాల‌రీలు చాలా à°¤‌క్కువ‌గా ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; అందువ‌ల్ల ఒక పండును తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు&period; à°«‌లితంగా ఇది à°¬‌రువు à°¤‌గ్గేవారికి ఎంతగానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక యాపిల్ పండ్ల‌ను రోజూ తిన‌లేమ‌ని అనుకునే వారికి దీన్ని రోజూ భిన్న à°°‌కాలుగా తీసుకోవ‌చ్చు&period; యాపిల్ పండు నుంచి జ్యూస్ తీసి తాగ‌à°µ‌చ్చు&period; అలాగే యాపిల్ పండుతో స్మూతీ à°¤‌యారు చేసి తాగ‌à°µ‌చ్చు&period; లేదా చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఫ్రూట్ à°¸‌లాడ్ లేదా వెజిట‌బుల్ à°¸‌లాడ్‌లో క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; లేదా వెజిట‌బుల్ సూప్ à°¤‌యారు చేసి అందులో చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి యాపిల్ ముక్క‌à°²‌ను వేసి తిన‌à°µ‌చ్చు&period; ఇలా యాపిల్ పండ్ల‌ను రోజూ ఏ రూపంలో తిన్నా చాలు&period;&period; పైన చెప్పిన విధంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక యాపిల్ పండును రోజూ తింటే రోగాలు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts