Tea With Cardamom : టీ త‌యారు చేసేట‌ప్పుడు అందులో యాల‌కుల‌ను వేస్తే టీ అసిడిటీ స్థాయిలు త‌గ్గుతాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tea With Cardamom &colon; à°®‌నం దైనందిన జీవితంలో టీ తాగ‌డం అనేది ఒక భాగం అయిపోయింది&period; చాలా మంది ఉద‌యాన్నే టీ తాగ‌డం ద్వారా à°¤‌à°® రోజును ప్రారంభిస్తారు&period; టీ తాగనిదే కొందరికి ఉద‌యం సంతృప్తిగా అనిపించ‌దు&period; ఇక కొంద‌రు అయితే రోజంతా క‌ప్పుల మీద క‌ప్పులు టీని తాగుతుంటారు&period; అలాగే కొంద‌రు చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణం ఉన్న‌ప్పుడు టీ ఎక్కువ‌గా తాగుతారు&period; టీలో కొందరు బిస్కెట్లు లేదా టోస్ట్‌లు&comma; బ్రెడ్ వంటివి ముంచుకుని కొంద‌రు తింటారు&period; ఇలా ఎవ‌రికి à°¨‌చ్చిన‌ట్లు వారు టీ రుచిని ఆస్వాదిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే టీ à°¸‌à°¹‌జంగానే ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది&period; అందువ‌ల్ల టీని సేవిస్తే à°®‌à°¨ పొట్ట‌లో యాసిడ్ లెవ‌ల్స్ పెరుగుతాయి&period; అయితే టీలో యాల‌కుల‌ను క‌à°²‌à°ª‌డం à°µ‌ల్ల ఈ అసిడిటీని à°¤‌గ్గించుకోవ‌చ్చా&period;&period; అని చాలా మంది సందేహిస్తుంటారు&period; అయితే దీనికి నిపుణులు ఏమ‌ని à°¸‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period; నీళ్ల పీహెచ్ విలువ 7గా ఉంటుంది&period; అంటే ఇది à°¤‌ట‌స్థం అన్న‌మాట‌&period; ఇంత‌క‌న్నా à°¤‌క్కువ‌గా పీహెచ్ స్థాయిలు ఉంటే దాన్ని ఆమ్ల à°ª‌దార్థంగా భావిస్తారు&period; ఇక టీ పీహెచ్ విలువ సుమారుగా 6&period;4 నుంచి 6&period;8 à°®‌ధ్య ఉంటుంది&period; అందువ‌ల్ల టీని ఆమ్ల à°ª‌దార్థంగా చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48056" aria-describedby&equals;"caption-attachment-48056" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48056 size-full" title&equals;"Tea With Cardamom &colon; టీ à°¤‌యారు చేసేట‌ప్పుడు అందులో యాల‌కుల‌ను వేస్తే టీ అసిడిటీ స్థాయిలు à°¤‌గ్గుతాయా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;tea&period;jpg" alt&equals;"Tea With Cardamom can it reduce acidity levels what is the truth" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48056" class&equals;"wp-caption-text">Tea With Cardamom<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">టీ à°¤‌యారు చేసేట‌ప్పుడు యాల‌కుల‌ను వేస్తే&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే టీ à°¤‌యారు చేసేటప్పుడు దాంట్లో యాల‌కుల‌ను క‌లిపి చేసిన‌ప్ప‌టికీ టీ పీహెచ్ స్థాయి అనేది పెద్ద‌గా మార‌దు&period; ఆమ్ల స్వ‌భావాన్నే క‌లిగి ఉంటుంది&period; అందువ‌ల్ల టీలో యాల‌కుల‌ను క‌లిపితే అసిడిటీ à°¤‌గ్గుతుంద‌నేది అపోహే అని చెప్ప‌à°µ‌చ్చు&period; అలాంటి టీని తాగినా కూడా అసిడిటీ పెరుగుతుంది&period; అయితే à°®‌à°°à°¿ అసిడిటీని à°¤‌గ్గించుకోవ‌డం ఎలా&period;&period; అంటే అందుకు కొన్ని చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో వాము ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వాములో ఉండే థైమోల్ అనే à°¸‌మ్మేళ‌నం జీర్ణ వ్య‌à°µ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; అందువ‌ల్ల అసిడిటీ ఉన్న‌వారు కాస్త వామును కొద్దిగా ఉప్పుతో క‌లిపి బాగా à°¨‌లిపి తినాలి&period; వెంట‌నే గోరువెచ్చ‌ని నీటిని తాగాలి&period; ఇలా చేస్తుండ‌డం à°µ‌ల్ల అసిడిటీ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అలాగే అసిడిటీ à°¤‌గ్గేందుకు సోంపు గింజ‌à°²‌ను తిన‌à°µ‌చ్చు&period; భోజ‌నం చేసిన ప్ర‌తిసారీ ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజ‌à°²‌ను నోట్లో వేసుకుని à°¨‌మిలి తింటుంటే అసిడిటీ ఉండ‌దు&period; లేదా సోంపు గింజ‌à°²‌ను వేసి à°®‌రిగించిన నీళ్ల‌ను సైతం తాగ‌à°µ‌చ్చు&period; అదేవిధంగా చ‌ల్ల‌ని పాలు à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన అంటాసిడ్ మాదిరిగా à°ª‌నిచేస్తాయి&period; క‌నుక అసిడిటీ ఉన్నవారు చ‌ల్ల‌ని పాల‌ను తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48055" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;honey&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">తేనెతో అసిడిటీ à°¸‌à°®‌స్య‌కు చెక్‌&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అసిడిటీని à°¤‌గ్గించ‌డంలో చ‌ల్ల‌ని పెరుగు కూడా ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కాస్త తేనె క‌లిపి తాగినా కూడా అసిడిటీ à°¤‌గ్గుతుంది&period; తేనె పొట్ట‌లోని యాసిడ్ల‌ను à°¤‌ట‌స్థీక‌రిస్తుంది&period; దీంతో పొట్ట‌లో ఆమ్ల స్వ‌భావం à°¤‌గ్గుతుంది&period; à°«‌లితంగా అసిడిటీ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అలాగే à°§‌నియాల‌ను వేసి à°®‌రిగించిన నీళ్ల‌ను తాగ‌à°µ‌చ్చు&period; లేదా కొత్తిమీర ఆకుల à°°‌సం తాగ‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°ª‌లు చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల అసిడిటీ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts