Ayurvedic Herbs To Reduce Hair Fall : ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడితే.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ayurvedic Herbs To Reduce Hair Fall &colon; ప్ర‌స్తుతం చాలా మంది జుట్టు రాలే à°¸‌à°®‌స్య‌తో ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period; జ‌న్యు à°ª‌à°°‌మైన à°¸‌à°®‌స్య‌లు&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌&comma; మెడిక‌ల్ కండిష‌న్స్‌&comma; ఒత్తిడి&comma; పోష‌కాహార లోపం వంటి కార‌ణాల à°µ‌ల్ల చాలా మంది జుట్టు రాలే à°¸‌à°®‌స్య‌ను ఎదుర్కొంటున్నారు&period; అయితే జుట్టు రాలే à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో à°ª‌లు ఆయుర్వేద మూలిక‌లు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిల్లో ఉండే విట‌మిన్లు&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఇత‌à°° పోష‌కాలు కుదుళ్ల‌కు పోష‌à°£‌ను అందిస్తాయి&period; దీంతో చుండ్రు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°«‌లితంగా జుట్టు రాల‌డం à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా&comma; పొడ‌వుగా పెరుగుతుంది&period; ఇక జుట్టు పెరుగుద‌à°²‌కు ఉప‌యోగ‌à°ª‌డే ఆ ఆయుర్వేద మూలిక‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ‌ల్లో విట‌మిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి జుట్టు కుదుళ్ల‌ను దృఢ à°ª‌రుస్తాయి&period; జుట్టు పెరుగుద‌à°²‌ను ప్రోత్స‌హిస్తాయి&period; జుట్టు తెల్ల‌గా మార‌కుండా చూస్తాయి&period; ఉసిరికాయ‌ల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు కూడా ఉంటాయి&period; ఇవి జుట్టు కుదుళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఉసిరికాయ పొడితో హెయిర్ మాస్క్ à°¤‌యారు చేసి దీన్ని జుట్టుకు బాగా à°ª‌ట్టించి 30 నిమిషాలు అయ్యాక à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే మీ శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48064" aria-describedby&equals;"caption-attachment-48064" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48064 size-full" title&equals;"Ayurvedic Herbs To Reduce Hair Fall &colon; ఈ ఆయుర్వేద మూలిక‌à°²‌ను వాడితే&period;&period; మీ జుట్టు à°µ‌ద్ద‌న్నా à°¸‌రే పెరుగుతూనే ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;hair-fall&period;jpg" alt&equals;"Ayurvedic Herbs To Reduce Hair Fall use these regularly for better benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48064" class&equals;"wp-caption-text">Ayurvedic Herbs To Reduce Hair Fall<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అద్భుతాలు చేసే భృంగ‌రాజ్‌&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు పెరుగుద‌à°²‌ను ప్రోత్స‌హించ‌డంలో భృంగ‌రాజ్ ఎంతో అద్భుత‌మైన ఆయుర్వేద మూలిక అని చెప్ప‌à°µ‌చ్చు&period; దీన్ని జుట్టు పెరుగుద‌à°²‌కు గాను కింగ్ ఆఫ్ హెర్బ్స్ అని కూడా పిలుస్తారు&period; ఇది కుదుళ్ల‌లో à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£‌ను మెరుగు à°ª‌రుస్తుంది&period; దీంతో జుట్టుకు పోష‌à°£ à°²‌భించి జుట్టు పెరుగుతుంది&period; భృంగ‌రాజ్‌కు చ‌లువ చేసే గుణం ఉంటుంది&period; అందువ‌ల్ల à°¤‌à°²‌కు ఉప‌యోగిస్తే à°¤‌à°² చ‌ల్ల‌గా ఉంటుంది&period; దీంతో ఒత్తిడి నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; ఒత్తిడి కూడా జుట్టు రాలేందుకు కార‌ణం అవుతుంది&period; క‌నుక భృంగ‌రాజ్‌ను వాడితే ఒత్తిడిని à°¤‌గ్గించుకోవ‌డంతోపాటు జుట్టు రాల‌డాన్ని కూడా నివారించ‌à°µ‌చ్చు&period; భృంగ‌రాజ్ à°®‌à°¨‌కు ఆయిల్ రూపంలో à°²‌భిస్తుంది&period; దీన్ని జుట్టుకు à°®‌సాజ్ చేయాలి&period; రాత్రంతా అలాగే à°µ‌దిలేయాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం à°¤‌లస్నానం చేయాలి&period; à°¤‌à°°‌చూ ఇలా చేస్తుంటే జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్ర‌హ్మి అనే మూలిక కూడా జుట్టు కుదుళ్ల‌ను దృఢంగా మారుస్తుంది&period; జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గిస్తుంది&period; చుండ్రును నివారిస్తుంది&period; ఇది à°®‌à°¨‌కు ప్ర‌శాంత‌మైన ఫీలింగ్‌ను ఇస్తుంది&period; దీంతో ఒత్తిడి కూడా à°¤‌గ్గుతుంది&period; à°®‌à°¨‌కు మార్కెట్‌లో బ్ర‌హ్మి పొడి à°²‌భిస్తుంది&period; దీన్ని నీటితో క‌లిపి పేస్ట్‌లా చేసి జుట్టు కుదుళ్ల‌కు బాగా à°ª‌ట్టించ‌లి&period; 30 నుంచి 60 నిమిషాలు ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే à°«‌లితం ఉంటుంది&period; అయితే బ్ర‌హ్మి నూనె కూడా à°®‌à°¨‌కు à°²‌భిస్తుంది&period; దీన్ని కూడా à°®‌నం ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48063" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;bhringraj&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">వేపాకుల‌తోనూ&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిరోజాల à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో వేపాకులు కూడా అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; వేపాకుల పేస్ట్ లేదా వేప నూనెను à°®‌నం ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; వీటిని వాడ‌డం à°µ‌ల్ల కుదుళ్ల‌లో ఉండే ఇన్‌ఫెక్ష‌న్లు&comma; దుర‌à°¦ à°¤‌గ్గుతాయి&period; దీంతోపాటు చుండ్రు నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; వేపాకుల పేస్ట్‌ను నేరుగా à°¤‌à°²‌కు à°ª‌ట్టించ‌à°µ‌చ్చు&period; అదే వేప నూనె అయితే ఇత‌à°° ఏదైనా నూనెతో క‌లిపి వాడాలి&period; à°¤‌à°²‌కు బాగా à°ª‌ట్టించాక 60 నిమిషాలు ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శీకాకాయ జుట్టుకు నాచుర‌ల్ క్లీన్స‌ర్‌గా à°ª‌నిచేస్తుంది&period; ఇది జుట్టు పెరుగుద‌à°²‌ను ప్రోత్స‌హిస్తుంది&period; జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గిస్తుంది&period; చుండ్రును నివారిస్తుంది&period; కుదుళ్ల‌పై ఇది చాలా మృదువుగా à°ª‌నిచేస్తుంది&period; అందువ‌ల్ల à°¤‌à°² నుంచి à°¸‌à°¹‌జంగా ఉత్ప‌త్తి అయ్యే నూనెపై ఎలాంటి ప్ర‌భావం à°ª‌à°¡‌దు&period; దీంతో జుట్టు ఎల్ల‌ప్పుడూ మృదువుగా ఉంటుంది&period; శీకాక‌à°¯ పొడిని నీటితో క‌లిపి పేస్ట్‌లా చేయాలి&period; దీన్ని జుట్టుకు బాగా à°ª‌ట్టించాలి&period; 10 నిమిషాలు అయ్యాక క‌డిగేయాలి&period; à°¤‌à°°‌చూ ఇలా చేస్తుంటే ఎంత‌గానో ప్ర‌యోజ‌నం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48062" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;neem-leaves&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అశ్వ‌గంధ‌ను కూడా వాడ‌à°µ‌చ్చు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్వగంధ మూలిక గురించి చాలా మందికి తెలిసిందే&period; ఇది ఒత్తిడి&comma; హార్మోన్ అస‌à°®‌తుల్య‌à°¤‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; జుట్టు కుదుళ్ల‌లో à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాను మెరుగు à°ª‌రుస్తుంది&period; దీంతో జుట్టు కుదుళ్లు à°¬‌లంగా మారుతాయి&period; దీని à°µ‌ల్ల జుట్టు పెరుగుతుంది&period; అశ్వ‌గంధ పొడిని ఏదైనా నూనెతో క‌లిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు బాగా à°ª‌ట్టించాలి&period; 30 నిమిషాల à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; à°¤‌à°°‌చూ ఇలా చేస్తుంటే జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అయితే మార్కెట్‌లో à°®‌à°¨‌కు అశ్వ‌గంధ ట్యాబ్లెట్లు కూడా à°²‌భిస్తున్నాయి&period; క‌నుక వీటిని కూడా తీసుకోవచ్చు&period; అయితే వీటిని డాక్ట‌ర్ à°¸‌à°²‌హా మేర‌కు వాడ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద జుట్టు పెరుగుద‌à°²‌ను ప్రోత్స‌హించ‌డంలో ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; చుండ్రును à°¤‌గ్గిస్తుంది&period; జుట్టు కుదుళ్ల‌లో పీహెచ్ స్థాయిల‌ను క్ర‌à°®‌à°¬‌ద్దీక‌రిస్తుంది&period; జుట్టు కుదుళ్ల‌లో à°¸‌à°¹‌జంగానే చాలా మందికి à°µ‌చ్చే దుర‌à°¦‌&comma; ఇన్‌ఫెక్ష‌న్‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; క‌à°²‌బంద గుజ్జును నేరుగా జుట్టు కుదుళ్ల‌కు à°ª‌ట్టించ‌à°µ‌చ్చు&period; à°¤‌రువాత 30 నిమిషాలు ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period; దృఢంగా మారుతుంది&period; కాంతివంతంగా తయార‌వుతుంది&period; క‌నుక జుట్టు à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ఈ ఆయుర్వేద మూలిక‌à°²‌ను à°¤‌à°°‌చూ ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; దీంతో à°¸‌à°®‌స్య‌à°² నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts