Sunburn : వీటిని రోజూ తింటే.. ఎండ‌లో ఎంత తిరిగినా మీ చ‌ర్మానికి ఏమీ కాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sunburn &colon; అప్పుడ‌ప్పుడూ à°®‌నం ఎండ‌లో à°¬‌à°¯‌ట‌కు వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; అలాగే ఎండ‌లో ఎక్కువ సేపు ఉండాల్సి à°µ‌స్తుంది&period; à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ఎండ‌లో à°¬‌à°¯‌ట‌కు వెళ్లే చ‌ర్మం కందిన‌ట్టు అయ్యి తీవ్ర‌మైన బాధ‌ను క‌లిగిస్తుంది&period; ఎండ ఎక్కువ‌గా à°¤‌గిలిన భాగంలో చ‌ర్మం ఎర్ర‌గా అవ్వ‌డంతో పాటు నొప్పి&comma; మంటను కూడా క‌లిగిస్తుంది&period; వివిధ à°°‌కాల క్రీముల‌ను&comma; ఆయింట్ మెంట్ à°²‌ను రాసిన‌ప్ప‌టికి చ‌ర్మ తిరిగి సాధార‌à°£ స్థితికి రావ‌డానికి చాలా రోజుల à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; ఎండ‌లో à°¬‌à°¯‌ట‌కు వెళ్లినప్ప‌టికి చ‌ర్మం కందిపోకుండా ఉండాలంటే ద్రాక్ష పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రాక్ష పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; జీర్ణవ్య‌à°µ‌స్థ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; మూత్ర‌పిండాల à°ª‌నితీరును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; క్యాన్స‌ర్ బారిన పడే అవ‌కాశాల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; ఆస్టియో ఆర్థ‌రైటిస్ వంటి à°¸‌à°®‌స్య‌లను à°¤‌గ్గించ‌డంలో ఇలా అనేక విధాలుగా ద్రాక్ష పండ్లు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటితో పాటు ద్రాక్ష పండ్ల‌ను మూడు పూట‌లా రెండు వారాల పాటు తీసుకున్న వారిపై జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ద్రాక్ష పండ్లు ఎండ నుండి కూడా చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయ‌న్న విష‌యం వెల్ల‌డైంది&period; ద్రాక్ష పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకున్న వారి చ‌ర్మంపై సూర్యుడు నుండి à°µ‌చ్చే యువీ కిర‌ణాలు à°¤‌క్కువ ప్ర‌భావాన్ని చూపాయ‌ని à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27904" aria-describedby&equals;"caption-attachment-27904" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27904 size-full" title&equals;"Sunburn &colon; వీటిని రోజూ తింటే&period;&period; ఎండ‌లో ఎంత తిరిగినా మీ చ‌ర్మానికి ఏమీ కాదు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;sunburn&period;jpg" alt&equals;"take these daily for Sunburn and to protect skin " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27904" class&equals;"wp-caption-text">Sunburn<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రాక్ష పండ్ల‌ల్లో యువీ కిర‌ణాల నుండి రక్ష‌à°£ క‌లిగించే ఫైటో కెమిక‌ల్స్ తో పాటు రెస్వెరాట్రాల్ అనే à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది యాంటీ ఆక్సిడెంట్ గా à°ª‌ని చేయ‌డంతో పాటు చ‌ర్మానికి హాని క‌à°²‌గ‌కుండా కాపాడ‌డంలో కూడా à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ విధంగా ద్రాక్ష పండ్లు ఎండ నుండి చ‌ర్మాన్ని కాపాడ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఇత‌à°° ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక ద్రాక్ష పండ్ల‌ను à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; అలాగే ద్రాక్ష‌లో కూడా అనేక à°°‌కాలు ఉంటాయి&period; ఎటువంటి ద్రాక్షను తీసుకున్నా కూడా à°®‌నం ఈ à°°‌కం à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఎండ‌లో ఎక్కువ‌గా తిరగాల్సి à°µ‌చ్చిన వారు ద్రాక్ష పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కందిపోకుండా ఉండ‌డంతో పాటు చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-27903" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;grapes&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

D

Recent Posts