Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తేలిగ్గా తీసుకోకండి.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pumpkin Seeds &colon; సాధార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది గుమ్మ‌డికాయ‌à°²‌ను వాడిన‌ప్పుడు వాటిలోని గింజ‌à°²‌ను తీసి à°ª‌డేస్తూ ఉంటారు&period; కానీ ఈ గింజ‌లు వివిధ‌ పోష‌కాల భాండాగారం అని న్యూట్రిష‌న్ నిపుణులు చెబుతున్నారు&period; వీటిలో దాదాపు అన్ని à°°‌కాల పోషక విలువ‌లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి సైజులో చిన్న‌వి అయిన‌ప్ప‌టికీ ఆరోగ్య‌క‌రమైన‌ ప్ర‌యోజ‌నాల‌తో నిండి ఉంటాయి&period; అతి కొద్ది మోతాదులో తీసుకున్న‌ప్ప‌టికీ ఆరోగ్యంపై గొప్ప ప్ర‌భావం చూప‌డంలో ప్ర‌ముఖ పాత్ర వహిస్తాయి&period; ఇక ఈ గుమ్మ‌à°¡à°¿ గింజ‌à°²‌ను à°®‌à°¨ డైట్ లో భాగం చేసుకోవ‌డం à°µ‌à°²‌à°¨ ఇంకా ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మ‌à°¡à°¿ గింజ‌à°²‌లో మెగ్నిషియం పుష్క‌లంగా ఉంటుంది&period; ఈ మెగ్నిషియం బ్ల‌డ్ ప్రెష‌ర్ ను à°¤‌గ్గిస్తుంది&period; ఇంకా à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపు చేయ‌డంలో&comma; అలాగే గుండె&comma; ఎముక‌à°² ఆరోగ్యాన్ని మెరుగు పర‌చ‌డంలో చురుగ్గా à°ª‌ని చేస్తుంది&period; గుమ్మ‌à°¡à°¿ గింజ‌à°²‌లో à°®‌à°¨‌కు అవ‌à°¸‌à°°‌మైన ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది&period; దీనితో పాటు 5-హైడ్రాక్సీ ట్రిప్టోఫాన్ అనే ట్రిప్టోఫాన్ కు చెందిన à°¸‌మ్మేళ‌నం కూడా ఉంటుంది&period; ఇవి రెండూ డిప్రెష‌న్ ను à°¤‌గ్గించే మూల‌కాలుగా à°ª‌నిచేస్తాయి&period; ఇంకా ఈ గింజ‌à°²‌లో ఉండే ఫినోలిక్ యాంటీ ఆక్సీడెంట్లు à°¶‌రీరంలోని ఇన్సులిన్ స్థాయిల‌ను బ్యాలెన్స్ చేయ‌డం à°µ‌à°²‌à°¨ à°°‌క్తంలోని షుగ‌ర్ లెవ‌ల్స్ ను కూడా అదుపులో ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17385" aria-describedby&equals;"caption-attachment-17385" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17385 size-full" title&equals;"Pumpkin Seeds &colon; గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తేలిగ్గా తీసుకోకండి&period;&period; వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;pumpkin-seeds&period;jpg" alt&equals;"Pumpkin Seeds have amazing health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17385" class&equals;"wp-caption-text">Pumpkin Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాకుండా గుమ్మ‌à°¡à°¿ గింజ‌à°²‌లో ఉండే ఫైటోస్టిరోల్స్ జుట్టు పెరుగుద‌లపై అనుకూల ప్ర‌భావం చూపుతాయి&period; దాని à°µ‌à°²‌à°¨ జుట్టు పెరుగుతుంది&period; ఇంకా ఈ గింజ‌à°²‌లో జింక్ కూడా పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; అలాగే మెద‌డు&comma; చ‌ర్మం à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తుంది&period; ముఖ్యంగా పురుషుల‌లో వీర్య‌క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంతోపాటు ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌à°µ‌స్థ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ గింజ‌à°²‌ను తీసుకోవ‌డానికి అనేక‌ à°°‌కాల à°ª‌ద్ధ‌తులు ఉన్నాయి&period; వీటిని వివిధ à°°‌కాల స్మూతీలు&comma; పండ్లు లేదా పెరుగుతో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; ఇంకా à°¸‌లాడ్లు&comma; సూప్ లు&comma; తృణ‌ధాన్యాలతో కూడా తీసుకోవ‌చ్చు&period; ఈ విధంగా గుమ్మ‌à°¡à°¿ గింజ‌à°²‌ను à°®‌à°¨ ఆహారంలో భాగం చేసుకుని పైన చెప్పిన లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Prathap

Recent Posts