పోష‌కాహారం

Green Gram : రోజూ ఒక క‌ప్పు పెస‌ల‌ను ఉడ‌క‌బెట్టి తినండి.. ఎంతో బ‌లం, ఆరోగ్యం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Gram &colon; పెస‌లను సాధార‌ణంగా చాలా మంది గుగ్గిళ్లుగా చేసుకుని తింటుంటారు&period; కొంద‌రు ఉడ‌కబెట్టి తింటుంటారు&period; కొంద‌రు మొల‌క‌లుగా చేసుకుని&period;&period; ఇంకొంద‌రు పెస‌à°°‌ట్లుగా వేసుకుని తింటుంటారు&period; అయితే పెస‌à°²‌ను చాలా తేలిగ్గా తీసుకుంటారు&period; కానీ వీటితో à°®‌à°¨‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; పెస‌à°²‌ను రోజూ తినాలే కానీ అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; క‌నుక జీర్ణ à°¸‌à°®‌స్య‌లు అస‌లు ఉండ‌వు&period; గ్యాస్‌&comma; à°®‌à°²‌à°¬‌ద్దకం&comma; అజీర్ణం à°¤‌గ్గుతాయి&period; అలాగే పెస‌à°²‌ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా రోజూ తిన‌డం à°µ‌ల్ల శరీరంలోని కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు తగ్గుతారు&period; శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; à°¤‌గ్గుతుంది&period; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంది&period; దీని à°µ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°²‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి&period; ముఖ్యంగా ప్రోటీన్లు&comma; బి కాంప్లెక్స్ విట‌మిన్లు ఉంటాయి&period; క‌నుక పోష‌కాహార లోపంతో బాధ‌à°ª‌డుతున్న‌వారికి పెస‌లు à°¸‌రైన ఆహారం అని చెప్ప‌à°µ‌చ్చు&period; వీటిని రోజూ తింటే పోష‌కాహార లోపం à°¤‌గ్గుతుంది&period; అలాగే వీటిల్లో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; రోగాలు రాకుండా à°°‌క్షిస్తుంది&period; పెస‌à°²‌లో ఉండే పొటాషియం హైబీపీని à°¤‌గ్గిస్తుంది&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాను మెరుగు à°ª‌రుస్తుంది&period; వీటిల్లో మెగ్నిషియం కూడా ఎక్కువే&period; క‌నుక మాన‌సిక ఒత్తిడి à°¤‌గ్గి à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; à°ª‌డుకున్న వెంట‌నే నిద్ర‌లోకి జారుకుంటారు&period; నిద్ర‌లేమి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52914 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pesalu&period;jpg" alt&equals;"take green gram daily by cooking them like this for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పెస‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల కాల్షియం&comma; ఐర‌న్ పుష్క‌లంగా à°²‌భిస్తాయి&period; దీని à°µ‌ల్ల ఎముక‌à°²‌ను దృఢంగా మార్చుకోవ‌చ్చు&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period; అలాగే వీటిల్లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; పెస‌à°²‌లో ఉండే విట‌మిన్ ఇ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది&period; జుట్టు రాల‌డం తగ్గుతుంది&period; ఇలా పెస‌à°²‌తో à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే వీటిని మొల‌కెత్తించి లేదా ఉడ‌క‌బెట్టి తిన‌à°µ‌చ్చు&period; ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే మొల‌క‌à°²‌ను తింటే మేలు&period; అదే సాయంత్రం అయితే ఉడ‌క‌బెట్టి తినాలి&period; దీంతో వీటి ద్వారా à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts