ఆధ్యాత్మికం

Pasupu Kumkuma : మ‌నం మ‌రిచిపోతున్న కొన్ని స‌నాత‌న సంప్ర‌దాయాలు ఇవే.. వీటిని మ‌రిచిపోకుండా పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pasupu Kumkuma &colon; ఈరోజుల్లో సాంప్రదాయాలు మారిపోతున్నాయి&period; పూర్వికులు పాటించే పద్ధతుల్ని చాలా మంది పాటించడం మానేశారు&period; మనం మర్చిపోతున్న&comma; కొన్ని సనాతన సంప్రదాయాల గురించి ఈరోజు తెలుసుకుందాం&period; మంగళవారం నాడు పుట్టింటి నుండి కూతురు అత్తింటికి వెళ్ళకూడదు&period; ఒంటి కాలు మీద ఎప్పుడూ నిలబడకూడదు&period; సోమవారం నాడు తలకి అస్సలు నూనె రాసుకోకూడదు&period; శుక్రవారం నాడు కోడలిని పుట్టింటికి పంపకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధ్యాహ్నం కూడా తులసి ఆకులని కోయకూడదు&period; సూర్యాస్తమయం అయ్యాక ఇల్లు తుడవకూడదు&period; తల దువ్వుకోకూడదు&period; పెరుగు&comma; ఉప్పుని అప్పు కింద ఎవరికి ఇవ్వకూడదు&period; ఇంట్లో గోళ్ళని కత్తిరించకూడదు&period; వేడి అన్నంలో పెరుగు వేయకూడదు&period; భోజనం మధ్యలో ఎప్పుడు లేవకూడదు&period; గడప మీద కాలు పెట్టకూడదు&period; ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కాసేపు కూర్చోకూడదు&period; ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు ఊడ్చకూడదు&period; రాత్రిపూట బట్టలు ఉతకకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59181 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;turmeric-and-kumkum&period;jpg" alt&equals;"we are forgetting these our old cultures " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోడలకి పాదం ఆనించి పడుకోకూడదు&period; విరిగిన గాజులను వేసుకోకూడదు&period; నిద్ర లేచాక వెంటనే పడుకున్న చాపని మడిచి వేసేయాలి&period; ఒంటి అరిటాకును తీసుకురాకూడదు&period; అన్నదమ్ముడు&comma; తండ్రి ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు&period; కాళ్లు కడిగేటప్పుడు మడమలను మరచిపోకూడదు&period; చేతులు కడుక్కున్నాక జాడించకూడదు&period; తిన్న వెంటనే నిద్రపోకూడదు&period; ఎంగిలి చేతితో వడ్డించకూడదు&period; సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడుక్కోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి&comma; ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపకూడదు&period; ఒకరు వేసుకున్న దుస్తులు&comma; ఆభరణాలు ఇంకొకళ్ళు వేసుకోకూడదు&period; చిన్న జంతువులకి పాచిపోయిన ఆహార పదార్థాలని పెట్టకూడదు&period; దేవాలయంలో చెప్పులు పోతే మరిచిపోవాలి&period; ఇంకొకరి చెప్పులు వేసుకుంటే దరిద్రం మీ ఇంటికి వస్తుంది&period; ఇంట్లో వాడకుండా పడి ఉన్న గోడ గడియారాలని&comma; వాచీలని&comma; సైకిల్ ని కుట్టు మిషన్లని అస్సలు పెట్టుకోకూడదు&period; అనవసరంగా కొత్త చెప్పులు కొనుక్కోకూడదు&period; శనివారం నాడు ఉప్పు&comma; నూనె కొనకూడదు&period; ఇతరులని అనవసరంగా విమర్శించకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts