మున‌గ‌కాయ‌ల‌ను తిన‌క‌పోతే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గ‌కాయ‌à°²‌ను చాలా మంది à°°‌క‌à°°‌కాలుగా వండుకుని తింటుంటారు&period; కొంద‌రు వీటిని à°ª‌ప్పుచారులో వేస్తారు&period; కొంద‌రు వీటితో à°ª‌చ్చ‌à°¡à°¿ పెట్టుకుంటారు&period; ఇంకా కొంద‌రు వీటితో టమాటాల‌ను క‌లిపి తింటారు&period; అయితే మున‌గ‌కాయ‌లు నిజానికి రుచిని మాత్ర‌మే కాదు&comma; ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి&period; వీటిని à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1206 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;drumsticks-health-benefits-in-telugu-1024x690&period;jpg" alt&equals;"drumsticks health benefits in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; మున‌గ కాయ‌ల్లో సెలీనియం&comma; జింక్ అనే పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి&period; అందువ‌ల్ల స్త్రీ&comma; పురుషుడు ఇద్ద‌రిలోనూ ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌à°µ‌స్థ అద్భుతంగా à°ª‌నిచేస్తుంది&period; దీంతో సంతాన లోపం à°¸‌మస్య ఉండ‌దు&period; మున‌గ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల స్త్రీ&comma; పురుషులు ఇద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; పురుషుల్లో వీర్య క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి&period; దీంతో సంతాన లోపం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; మున‌గ‌కాయ‌ల్లో కాల్షియం&comma; ఐర‌న్‌లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఈ క్ర‌మంలో మున‌గ‌కాయ‌à°²‌ను తర‌చూ తింటే ఎముక‌లు దృఢంగా మారుతాయి&period; దంతాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period; à°°‌క్తం బాగా ఉత్ప‌త్తి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; మున‌గ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; యాంటీ à°¬‌యోటిక్ గుణాలు ఉన్నందున సూక్ష్మ క్రిములు à°¨‌శిస్తాయి&period; వ్యాధులు&comma; ఇన్ఫెక్ష‌న్లు వంటివి రావు&period; చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మున‌గ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల గాల్ బ్లాడ‌ర్ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉంటాయి&period; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; మున‌గ‌కాయ‌ల్లో పీచు à°ª‌దార్థం &lpar;ఫైబ‌ర్‌&rpar; కూడా ఎక్కువ‌గానే ఉంటుంది&period; ఇది జీర్ణ à°¸‌à°®‌స్య‌లు లేకుండా చేస్తుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కంతో బాధ‌à°ª‌డేవారు మున‌గ‌కాయ‌à°²‌ను తింటే à°«‌లితం ఉంటుంది&period; సుఖ విరేచ‌నం అవుతుంది&period; జీర్ణాశ‌à°¯ ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌రిచే ఔష‌à°§ గుణాలు మున‌గ‌కాయ‌ల్లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవే కాకుండా మున‌గ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల హైబీపీ à°¤‌గ్గుతుంది&period; బాలింత‌ల్లో పాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి&period; శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; కొవ్వు క‌రుగుతుంది&period; మున‌గ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు కూడా అందుతాయి&period; అందువ‌ల్ల దీన్ని à°¤‌à°°‌చూ తింటే ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts