Ponnaganti Kura : వీర్య కణాల్లోని లోపాలను సరిచేసే పొన్నగంటి కూర.. ఇంకా ఎన్నో లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ponnaganti Kura &colon; ప్రస్తుతం మనం తినే ఆహారాలు&comma; తాగే ద్రవాలు&comma; పీల్చే గాలిలో కాలుష్య కారకాలు&comma; రసాయనాలు అధికంగా ఉంటున్నాయి&period; దీంతో అవి మన రక్తంలోనూ కలిసిపోతున్నాయి&period; ఈ క్రమంలో మనం ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నాం&period; అయితే ఇలాంటి అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు పొన్నగంటి కూర ఎంతగానో ఉపయోగపడుతుంది&period; దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8240 size-full" title&equals;"Ponnaganti Kura &colon; వీర్య కణాల్లోని లోపాలను సరిచేసే పొన్నగంటి కూర&period;&period; ఇంకా ఎన్నో లాభాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;ponnaganti-aku-kura&period;jpg" alt&equals;"health benefits of eating Ponnaganti Kura " width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పొన్నగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయి&period; అందువల్ల ఇది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది&period; రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది&period; రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ ఈ ఆకుకూరను తీసుకోవాలి&period; దీంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అధిక బరువు తగ్గాలనుకునేవారు పొన్నగంటి కూరను రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు&period; శరీరంలోని కొవ్వు కరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8239" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;ponnaganti-aku-kura-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"450" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పొన్నగంటి కూరలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది&period; ఇది కంటి చూపును పెంచుతుంది&period; కంటి సమస్యలను తగ్గిస్తుంది&period; రోజూ కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ కూరను తినడం వల్ల ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది&period; కళ్లను సంరక్షించుకోవచ్చు&period; కంటి చూపు రెట్టింపవుతుంది&period; స్పష్టంగా కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పొన్నగంటి కూరలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి&period; అందువల్ల మాంసాహారం తినలేని వారికి ఇదొక బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8238" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;ponnaganti-aku-kura-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అధిక బరువు తగ్గాలనుకునేవారికి&comma; కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నవారికి పొన్నగంటి కూర ఎంతో మేలు చేస్తుంది&period; దీంతో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు&period; దీని వల్ల హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; పొన్నగంటి కూరను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్‌లు రాకుండా చూసుకోవచ్చు&period; చర్మం&comma; ఎముకలు తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8237" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;ponnaganti-aku-kura-3&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; వీర్యం ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయినా అందులో లోపం ఉంటే పురుషులకు సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయి&period; అయితే పొన్నగంటి కూరను రోజూ తింటుంటే&period;&period; వీర్య కణాల్లో ఉండే లోపం తగ్గుతుంది&period; వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది&period; దీంతోపాటు వీర్యం ఎక్కువగా తయారవుతుంది&period; దీని వల్ల పురుషులకు సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి&period; కనుక పురుషులు రోజూ పొన్నగంటి కూరను తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు ఈ కూరను తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు&period; జీర్ణ సమస్యలు ఉన్నవారు తింటే ఆ సమస్యలు తగ్గుతాయి&period; ముఖ్యంగా మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts