Off Beat

భారతదేశ చరిత్రలో అత్యంత అందమైన 5 మహారాణులు వీరు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో ఒకప్పుడు ఆయా ప్రాంతాలను ఎంతో మంది రాజులు పాలించేవారు&period; అనంతరం రాను రాను రాజరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామిక వ్యవస్థ వచ్చింది&period; అయితే అలా వచ్చే క్రమంలోనూ మన దేశంలోనూ అక్కడక్కడ ఇంకా రాజరికపు పోకడలు పోలేదు&period; ఆయా రాజుల సంస్థానాలు మన దేశంలో విలీనం అయ్యేందుకు చాలా కాలం పట్టింది&period; అయితే రాజుల సంగతి పక్కన పెడితే అప్పట్లో పలువురు రాణులు మాత్రం చాలా అందగత్తెలుగా భారతదేశ చరిత్రలో పేరు తెచ్చుకున్నారు&period; అలాంటి రాణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; మహారాణి గాయత్రి దేవి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1919 మే 23à°µ తేదీన ఈమె జన్మించింది&period; 2009 జూలై 29à°µ తేదీన మృతి చెందింది&period; 1960లలో ప్రపంచంలోనే అందమైన మహిళగా గుర్తింపు పొందింది&period; ఈమె యూరప్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది&period; అప్పట్లోనే మహిళా ప్రపంచానికి ఈమె ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఉండేది&period; ఈమెకు హార్స్‌ రైడింగ్‌ అంటే ఎంతగానో ఇష్టం&period; గుర్రాల మీద రైడింగ్‌ చేస్తూ ఆడే పోలో ఆటలో ఈమె నిపుణురాలు&period; కార్లన్నా ఈవిడకు ఇష్టమే&period; మెర్సిడెస్‌ బెంజ్‌ డబ్ల్యూ126 అనే ఓ కారును ఈమె అప్పట్లో ఇండియాకు తెప్పించి వాడారు&period; ఇక ఈవిడకు సామాజిక స్పృహ కూడా ఎక్కువగానే ఉండేది&period; మహిళల విద్య కోసం ఈమె పాటు పడేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60823 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;queens&period;jpg" alt&equals;"5 famous queens in indian history with their beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; బరోడా రాణి ఇందిరా రాజే<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1892&comma; ఫిబ్రవరి 19à°¨ జన్మించిన ఈమె 1968&comma; సెప్టెంబర్‌ 6à°¨ మరణించింది&period; ఈమె అందం వర్ణించరానిదిగా ఉండేది&period; 18à°µ ఏట రాజు జితేంద్రతో ఈమెకు వివాహం అయింది&period; అయితే ఈమెకు 5 మంది సంతానం కలిగాక అతను మృతి చెందాడు&period; అయినప్పటికీ తనకు ఎదురైన సవాళ్లను ఈమె అధిగమించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; బరోడా రాణి సీతా దేవి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1917&comma; మే 12à°¨ జన్మించిన ఈమె 1989 ఫిబ్రవరి 15à°µ తేదీన మృతి చెందింది&period; వయ్యూర్‌ జమీందార్‌ను ఈమె వివాహం చేసుకుంది&period; ముగ్గురు సంతానం కలిగారు&period; అయితే ఈవిడ భర్త బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు పొందారనే అపవాదు ఉండేది&period; కానీ 1951లో ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకుంది&period; అయినా రాయల్‌గానే జీవించడం మొదలు పెట్టింది&period; అయితే ఈమె ఒక్కగానొక్క కుమారుడు సూసైడ్‌ చేసుకున్నాక ఈవిడ తన జీవితంలో చివరి నాలుగేళ్లు తీవ్ర మనస్థాపంతో జీవించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-60822" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;queens-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కపుర్తల రాణి సీతా దేవి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1915లో జన్మించిన ఈమె 2002లో మృతి చెందింది&period; భారతదేశంలో అత్యంత అందమైన రాణిగా ఈవిడ గుర్తింపు పొందారు&period; 13à°µ ఏట ఈమెకు సిఖ్‌ మహారాజు కొడుకుతో వివాహం అయింది&period; ఈమెకు పలు యురోపియన్‌ భాషలు తెలుసు&period; 19à°µ ఏట ప్రముఖ వోగ్‌ మ్యాగజైన్‌ ఈమెకు సెక్యులర్‌ గాడెస్‌ బిరుదు ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; హైదరాబాద్‌ రాణి నీలోఫర్‌<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలోనే అత్యంత అందమైన రాణుల్లో ఈమె ఒకరుగా గుర్తింపు పొందింది&period; అయితే ఈమెకు సామాజిక స్పృహ ఎక్కువ&period; సమాజానికి చెందిన పలు కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేది&period; రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈమె మహిళల హక్కుల కోసం తీవ్రంగా పోరాడింది&period; అంతేకాదు ఆ సమయంలో నర్స్‌ ట్రెయినింగ్‌ తీసుకుంది&period; అందులో భాగంగానే మహిళలకు సేవ చేసేందుకు హైదరాబాద్‌ నగరంలో ఓ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసింది&period; అందులో మహిళలకు&comma; పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు లభించేవి&period; 1989à°µ సంవత్సరంలో ఈమె మృతి చెందింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts