Off Beat

త‌న త‌ప్పు తాను తెలుసుకున్న భ‌ర్త‌.. ఇంటికి వెళ్లే లోపు చ‌నిపోయిన భార్య‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి&comma; వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది&period; భర్త ఆమె చేయి పట్టుకుని&comma; నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు&period; ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది&period; ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు&period; అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు&period; కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు&period;&period;ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి&period;&period; చివరికి ఇలా చెప్పాడు&period;&period; నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు&period; ఆ మాటలకి బదులుగా ఆమె ఎందుకు అని మాములుగా అడిగింది&quest; ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు&period;&period; ఆమెకి కోపం వచ్చింది&period; ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి&comma; మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ రాత్రి&comma; వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు&period; ఆమె బాగా ఏడ్చింది&period; భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది&period; భర్త ని గట్టిగా అడిగింది&period;&period;భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు&period; నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను&period; నాకు నీపైన ప్రేమ లేదు&period;&period; ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది&period;&period; ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు&period;&period; గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు &comma; నువ్వు ఉండడానికి సొంత ఇల్లు &comma; కారు అండ్ నా సంస్థ లో 30&percnt; వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు&period;&period; చాలా కోపంతో ఆ పేపర్ల‌ ని చింపేసింది&period;&period; ప్రేమని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది&period;&period; భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు&period; అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు&period; అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు&period;కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు&period;&period; ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది&period; ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73146 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;husband-and-wife&period;jpg" alt&equals;"a story of a man who learn his mistake " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరుసటి రోజు&comma; అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు&period; అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది&period; అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది&period; ఎందుకంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల&comma; బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు&period; అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది&period; అతను తన భార్య ని పట్టించుకోకుండా&comma; పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు&period; ఉదయం&comma; ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది&period; ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు&comma; కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో వుండాలని చెప్పింది&period; ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది&period; ఆమె కారణాలు చాలా సాధారణం గా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి&period; వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది&period; అందుకే తను&comma; వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది&period; నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు&period; కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది&period; ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది&comma; మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది&period; ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం ఆమె ని ఎత్తుకుని వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది&period; అప్పుడు అతడు ఆమె కి మతిపోయిందా అని అనుకున్నాడు&period; వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో&comma; తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు&period; అతను ఆమెతో విడాకులు&comma; అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు&period; ఆమె బిగ్గరగా నవ్వింది&period; ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73147" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;wife-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీ భార్య&comma; నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతని తో అంది&period;&period; విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి &comma; అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు మొదటి రోజున తాను తన భార్యను ఎత్త్తుకున్నప్పుడు&comma; అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది&period; హేయ్&period;&period;&excl; నాన్న&comma; అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు&&num;8221&semi;&period; ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి&period; అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది&period; &&num;8220&semi;మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు&period; అతనికి కొంత బాధ కలిగినా&comma; నవ్వాడు&period;&period; అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి వచ్చింది&&num;8230&semi; ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది&period; తాను ఆఫీసుకు ఒక్కడే &comma; ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండవ రోజున &comma; వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది&period;&period;ఆమె తల తన గుండె ని తాకుతుంది&period;&period;ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది&period;&period; తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు&period; ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు&period; ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి&comma; ఆమె జుట్టు ఎగురుతుంది&period; మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య అడిగింది&period; అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు&period;&period; నాలుగో రోజు&comma; తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం&comma; అన్యోన్యత అతనికి కనిపించింది&period; ఈ అమ్మాయ్ తోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది&period; ఐదవ మరియు ఆరవ రోజున&comma; వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నదని తాను తెలుసుకున్నాడు&period; తాను ఈ విషయం గురించి జాను కి చెప్పలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73148" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;wife-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది&period; బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా&comma; దృఢంగా అనిపించాడు&period; ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది&period; తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు&period; వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది&period;&period; అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని&period;&period; అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని&period;&period; ఆ విషయం అతనికి బలం గా తగిలింది&period;&period; ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది&period;&period; అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది&&num;8230&semi; ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు&period;&period; ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు&period; నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది&period;&period;అని అన్నాడు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన&comma; అపురూపమైన సంఘటన&period;&period; అతని భార్య&comma; వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది&comma; వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు&period;&period; వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది&period;వాళ్ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు&period; రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా&comma; సహజం గా వేసింది&period;&period; అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా&comma; కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ గా అనిపించిది&period; చివరి రోజున&comma; అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73149" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;wife-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు&period; అతను భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు&comma; మన జీవితంలో సాన్నిహిత్యం&comma; అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు&period;&period; తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు&period; కారు నుండి వేగం గా దిగి&comma; డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు&period; అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపొతుందెమో అని&period; అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు&period;&period; సారి చెప్పి &comma; అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు&period; ఆమె&lpar;జాను&rpar; అతని వైపు ఆశ్చర్యంగా చూసి&comma; తన నుదిటిపై చేయి వేసింది&period; నువ్వు బాగానే వున్నావ్ కదా&quest; అని అడిగింది&period; అతను తన నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి&comma; సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు&period; మా వివాహ‌ జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు&comma;తనకి ప్రేమ విలువ&comma; గొప్పతనం తెలియలేదు&period; మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే&&num;8230&semi;&period;జాను హఠాత్తుగా లేచి&comma; అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది&period; ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది&period; ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద&comma; తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు&period; కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది &period; అప్పుడు అతను నవ్వుతూ మరణం మనల్ని దూరం చేసేవరకు&&num;8230&semi; నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను &period;&period; అని రాయమని చెప్పాడు&period;&period; ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు&period; తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే&comma; తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు &period;తన భార్యను మంచం మీద చూసాడు&period;అప్పటికే ఆమె చనిపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73150" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;woman-4&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు&period;&period; తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్&period;&period;తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది&period; తాను జాను తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు&period; ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు&period; ఆమె వాళ్ళ సంసార&comma; విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి&comma; తనని సేవ్ చేసింది&period; కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది&period; మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి&period; భవనం&comma; కారు&comma; ఆస్తి&comma; బ్యాంకు లో డబ్బు ఇవేమి బంధానికి సంబధించినవి కావు&period; ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ&comma; ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం&comma; సాన్నిహిత్యం పెరుగుతాయి&period; అప్పుడు నిజమైన&comma; సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది&period; మనం ఏం చేసినా &comma; ఎంత ప్రేమ గా చూసుకున్న నా అనే వాళ్ళు వున్నప్పుడే చూసుకోవాలి&period;&period; వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూసుకుందాం అన్న వాళ్ళు మనతో వుండరు&period;&period; చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు&comma; ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని&comma; తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts