business ideas

100 వ్యూస్ కు యూట్యూబ్ మనకు ఎంత చెల్లిస్తుంది?

<p style&equals;"text-align&colon; justify&semi;">యూట్యూబ్లో మనీ అన్నది మనం చేసే టాపిక్ ని బట్టి… ఆ టాపిక్ మీద డిస్ ప్లే అయ్యే యాడ్స్ ని బట్టి… యాడ్స్ వచ్చే టైంను బట్టి… యాడ్స్ వచ్చే ప్లేస్ ని బట్టి ఉంటుంది&period; ఉదాహరణకి మీరు ఇండియాలో ఉండి వీడియో చూస్తున్నప్పుడు యాడ్ వచ్చిందనుకోండి&period; ఆ యాడ్ మీద షుమారుగా 25 పైసలు వస్తుంది అనుకుందాం&period; మరి అదే వీడియోని అమెరికాలో ఉండి చూస్తుంటే కనుక అక్కడ వచ్చే యాడ్ కాస్ట్ డబుల్ లేదా త్రిబుల్ ఉంటుంది&period; అంటే షుమారుగా 75 పైసలు ఉంటుంది&period; మన రూపాయి కంటే డాలర్ ఖరీదు ఎక్కువ కదా&period; రేటు కూడా ఎక్కువ ఉంటుంది&period; అట్లాగే ప్రైమ్ టైంలో యాడ్స్ ప్లే అయితే వాటి రేటు కొంచెం ఎక్కువ ఉండొచ్చు&period; ఖరీదైన కంపెనీల యాడ్స్ వస్తే మంచి ఇన్కమ్ ఉంటుంది&period; మంచి ఇన్కమ్ అంటే వందలో… వేలో అనుకునేరు… అన్నీ సెంట్స్ లోనే సుమా…&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా ఎక్కువ యాడ్స్ వస్తేనే వందల్లో వేలల్లో ఇంకా లక్షల్లో కోట్లల్లో కూడా డబ్బుని కళ్ళ చూడగలం&period; కాబట్టి ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనుకోవటం మీ భ్రమ&period; వీడియో మీద ప్లే అయ్యే యాడ్స్ ని బట్టి రెవిన్యూ ఉంటుంది&period; మా ఫ్రెండ్స్ లో కొంత మంది అప్పుడప్పుడు నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు&period; ఆట పట్టించడం అనే కంటే మన మీద పడి ఏడవటం అనటం కరెక్ట్&period; నీకేంట్రా యూట్యూబ్ ఛానల్ ఉంది నెలకి లక్షల్లో సంపాదిస్తున్నావుగా అని ఏడ్చేవాళ్ళే ఎక్కువ&period; ఒక్కో ఛానల్ 10 లక్షలకి అమ్మేస్తాను తీసుకోండ్రా అని అంటాను నేను&period; దెబ్బకి అంతా సైలెంట్&period; మొబైల్ ద్వారా షుమారుగా 10 నిమిషాలు లెంగ్త్ ఉన్న వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కనీసం ఏడు నుంచి పది గంటల సమయం పడుతుంది&period; వీడియో క్లిక్ అయితే సరి&period; లేకపోతే పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది&period; గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి ఎంతనేది&period; ఆమ్లెట్ వేసుకుతినే అడ్డ గాడిదలకు ఏం తెలుస్తుంది కోడి నొప్పి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73142 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;youtube&period;jpg" alt&equals;"how much money youtube pays for 100 views " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫైనల్ గా… 2024 లెక్కల ప్రకారం షుమారుగా 2000 వ్యూస్ కి ఒక డాలర్ వస్తుంది&period; ఇది కేవలం అంచనా మాత్రమే సుమా&period; కొంత మందికి పదివేల వ్యూస్ కి ఒక డాలర్ రావచ్చు కూడా&period; అట్లాగే పైన చెప్పింది కేవలం లెంగ్త్ వీడియోస్ కి మాత్రమే వర్తిస్తుంది&period; అదే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కి షుమారుగా ఒకటి లేదా రెండు మిలియన్ వ్యూస్ కి ఒక డాలర్ రావచ్చు&period; ఇప్పుడు ఊహించుకోండి 100 వ్యూస్ కి ఎంత డబ్బు వస్తుందో&period; యూట్యూబ్లో మానిటైజేషన్ ఎనేబుల్ కావాలంటే 1000మంది ఫాలోవర్లు మరియు సంవత్సరం లోపు నాలుగు వేల గంటల వాచ్ టైం ఉండాలి&period; మానిటైజేషన్ ఉంటేనే పైన చెప్పినట్టు ఇన్కమ్ వస్తుంది&period; లేకపోతే అంతా వేస్టే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts