Off Beat

సినిమా డైరెక్ట‌ర్‌కు తాత నేర్పిన పాఠం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పల్లెటూరు లో ఒక హోటల్ ఉంది&&num;8230&semi; అక్కడకి ఒక సినిమా వాళ్ళు 40మంది వచ్చారు &period; అంత మంది ఒకేసారి రావడంతో ఆ హోటల్ లో జనం అంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు&period; సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయి పోతూన్నారు&&num;8230&semi; అందరు హోటల్ లోకూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డైరెక్టర్ వచ్చారు&&num;8230&semi; అందరూ భోజనం చేస్తున్నారు&period; ఇంతలో డైరెక్టర్ అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని చూసాడు&&num;8230&semi; చూడగానే ఎందుకో ఆ తాత అలా చూస్తున్నాడు అని తెలుసుకుందాం అని తాతా ఇటురా అని పిలిచాడు&&num;8230&semi; ఏం తాతా భోజనం చేసావా అని అడిగాడు&&num;8230&semi; తాత చేసానయ్య అని చెప్పాడు&&num;8230&semi; మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ కూర్చుని మా అందరిని చూస్తున్నావ్ సినిమా అంటే నీకు ఇష్టమా అని అడిగాడు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేం లేదయ్యా అని కొంచెం దీనంగా మొహం పెట్టి చెప్పాడు&&num;8230&semi; మరి ఏంటి ఏమైనా డబ్బు లు కావాలా ఏమన్నా ఉంటే చెప్పు నేను సహాయం చేస్తా అని అడిగాడు&&num;8230&semi; అదేం లేదయ్యా &period;&period; నేను ఒక్కటి అడగాలి అనుకుంటున్నా &&num;8230&semi;&period; అడగనా అన్నాడు &&num;8230&semi; సరే తాత అడుగు ఏంటో అని అన్నాడు&&num;8230&semi; మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా&comma; ఆ సినిమా ఎవరైనా విడుదల అవ్వక ముందే పైరసీ చేస్తే ఏం చేస్తారు &&num;8230&semi;&quest;&quest; అని అడిగాడు&period; ఏముంది &&num;8230&semi;&period; అలా చేసిన వాడిని జైల్లో పెడతాం&period;&period; ఇంకా లక్షలో జరిమానా వేస్తారు&comma; ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అన్నాడు&period; అప్పుడు ఆ తాత &&num;8230&semi;మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు&period; అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి అని చెప్పాడు గర్వంగా &&num;8230&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74426 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;meals-6&period;jpg" alt&equals;"an old man taught a lesson to a film director " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అపుడు తాత అడిగాడు &&num;8230&semi;&&num;8230&semi; మీరు ఇంత మంది ఇక్కడ భోజనం చేసారు కదా దాంట్లో అక్కడ చూడు చాల మంది సగం అన్నంలో చేతులు కడిగేసారు&period; అందుకే నేను అలా చూస్తున్నా మిమల్ని అని అన్నాడు&&num;8230&semi; దానికి నీకు అంత బాధ ఎందుకు తాతా &&num;8230&semi;&period;&period; ఆ డబ్బులు నువ్వు ఎం కట్టట్లేదుగా&period;&period; అవి మా నిర్మాత కడతాడు అని వేలాకోలంగా అన్నాడు&&num;8230&semi; అపుడు ఆ తాత అన్నాడు&&num;8230&semi; మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా కట్టిస్తారు&&num;8230&semi; కానీ మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అన్నాడు&&num;8230&semi;&quest;&quest; డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని అడిగాడు&&num;8230&semi;&quest;&quest; ఆ తాత ఇలా చెప్పాడు &&num;8230&semi;&period;&period; కోట్లు ఉన్న కోటీశ్వరుడు అయినా&comma; దిక్కు లేని వాడికి అయినా ఆకలి వేస్తుంది కోట్లు ఉన్న వాడు కొనుక్కు తింటాడు&comma; దిక్కు లేని వాడు అడుక్కు తింటాడు&&num;8230&semi; కానీ ప్రతి ఒక్కరు తిండి తినాలి&period;&period; ఆకలి తో ఉన్న వాడు ఏదో ఒక్కసారి అయినా మమ్మల్ని గుర్తు చేసుకోకపోయినా వారి కడుపు లోని పేగులు గుర్తు చేసుకుంటాయి అని చెప్పాడు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే బాబు &&num;8230&semi;&period; ఇందాక మీరు సగం అన్నం లో చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి చూసానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు&&num;8230&semi; ఈ దేశం లో ప్రతి రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారిలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు కానీ సినిమా వాళ్ళు కాదు &&num;8230&semi; మీరు మా చావుల్ని ఎలాగో అపలేరు కనీసం భోజనం చేస్తున్నపుడు అయినా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు&&num;8230&semi; ఈ విషయం మీకు ఎందుకు చెపుతున్నా అంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం&&num;8230&semi;ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాలో వేస్తారు&period;&period; అలాగే ఎక్కడో ఒక్క చోట అన్నం వృదా చేయటం వల్ల ఒక్క మనిషి కి అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు&&num;8230&semi;<&sol;p>&NewLine;

Admin

Recent Posts