Off Beat

వివాహం అయిన 5 సంవత్సరాల తరువాత తన భర్తకు మ‌గ‌త‌నం లేదు అని తెలుసుకున్న.. ఓ భార్య అవేదన .!!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నప్పుడే నాన్న చనిపోయాడు&period;&period; నాన్నని ఫొటోలో చూస్తూ &OpenCurlyDoubleQuote;మా నాన్న ఇంత అందంగా ఉండేవారా” అనుకుంటూ చూసేదాన్ని తప్పా నాన్న ఫొటో చూస్తూ ఏనాడు ఏడవలేదు&comma; ఎందుకంటే అమ్మ వల్ల&period;&period; &OpenCurlyDoubleQuote;నిజంగా మా ఎంత కష్టపడింది&period;&excl;” ఇంజినీరింగ్ చేసి రెండు నెలల నుండి జాబ్ చేస్తుంటే అమ్మ కష్టం కన్నా తన ధైర్యం&comma; నా కోసం వెలికితీసిన తనలోని తెగువ తెలుస్తుంది&period; నేను కడుపులో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు&period; అమ్మకు అక్షరం ముక్క రాదు&period; మా దగ్గర డబ్బు లేదని&comma; సంఘంలో పలుకుబడి లేదని మా బంధువులు ఎవ్వరూ కనీసం మనస్పూర్తిగా కూడా మాట్లాడలేదు&period; మాట్లాడితే ఎక్కడ సహాయం కోసం ఇంటికొస్తారేమోనన్న భయంతో&period;&period; అమ్మకు ఆత్మాభిమానమెంతో ఎక్కువ&period;&period; పైసా ఇవ్వని జాలి చూపులనూ&comma; పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని లైంగికంగా లోబరుచుకునే గుంట నక్కలను అమ్మ సమర్ధవంతంగా ఎదుర్కున్నది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమ్మ స్కూల్ లో ఆయాగా పనిచేస్తూ&comma; మూడెకరాల ఎకరం పొలం కౌలు తీసుకుని ఒక్కో రూపాయి దాచిపెట్టి జీవితంలో ఎంతో సాధించింది&period; ఐదెకరాల పొలం&comma; 20 పాడి గేదెలు&comma; కూతురిని ప్రయోజికురాలిగా&period;&period; ఇలా అమ్మ ఎంతో సాధించింది&period; రోడ్డు మీద అడుక్కు తినక అమ్మ ఎన్నో సాధించిందని కొందరు అసూయ పడ్డారు కాని అమ్మ ద్వారా పొందలేని ఆనందాన్ని ఒకానొక సందర్భంలో నా ద్వారా పొందారు&period; ఎక్కడో చదివాను &OpenCurlyDoubleQuote;ఇంట్లో తండ్రి ప్రేమ కరువైతే బయట అబ్బాయిల ప్రేమలో ఈజీగా పడిపోతారని”&period;&period; అమ్మ ప్రేమ ముందు బయట చూసే ప్రేమలన్నీ ఎందుకో తక్కువగానే కనిపించాయి&period; అందుకే చిన్నతనం నుండి ఏ ఒక్కరిలోనూ ఆకర్షణ తప్ప ప్రేమ లేదని గుర్తించగలిగాను&period; అమ్మ డబ్బులు సంపాధించడం చూసి బంధువులు మమ్మల్ని వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టారు&period; ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని కృత్రిమ గౌరవాన్ని&comma; ఆప్యాయతను చూపించేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71620 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;woman&period;jpg" alt&equals;"an woman sad life story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyDoubleQuote;మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వింకా పుట్టనే లేదు&comma; నిన్ను పెంచడం కోసం మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడిందనుకుంటున్నావు&period;&period;”&quest; అంటూ రాగాలు తీస్తూ మా కథనే మాకు కొత్తగా చెప్పి&comma; నాకు బుద్దులు చెబుతూ&comma; నా మీద ఆధిపాత్యం చూపాలని ప్రయత్నించేవారు&period; ఈ సందర్భంలోనే మా మేన మామయ్య నా పెళ్ళి విషయమై మాట్లాడడానికి ఇంటికొచ్చారు&period; కొంపతీసి ఆయన సుపుత్రుడికిచ్చి పెళ్ళి చేసి నన్ను వారింటికి తీసుకుళ్ళే ప్రయత్నాలేవి చేయడుకదా అని ఒకింత కంగారు కూడా పడ్డాను&period; విజయవాడ సంబంధం&period; అబ్బాయికి హైద్రాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం&period; నెలకు లక్ష జీతం&period; ఒక్కడే కొడుకు&period;&period; ఒక కూతురు&period; అన్నయ్యకు పెళ్ళైతే తప్పా నేను పెళ్ళి చేసుకోను అంటూ భీష్మీంచుకు కూర్చుందట పాపం పాప&period; ఆ అమ్మాయి పెళ్ళి కూడా నీ అంగీకారం మీదనే ఆధారపడి ఉందని కళ్ళజోళ్ళ నుండి నా వైపు ఇంతకంటే గొప్ప సంబంధం రాదన్నట్టు మామయ్య చూశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెల్లి పెళ్ళికీ నా పెళ్ళికి లింకు దరిద్రంగా ఉన్నా మామయ్య కొడుకుకు కాకుండా వేరే సంబంధం చూపించినందుకు కొంత పాజిటీవ్ గానే అనిపించింది&period; అమ్మ నేను కలిసి వారింటికి వెళ్ళాము&period; అద్బుతంగా ఉంది&period; వారి సంస్కారం&comma; గౌరవాలు కూడా నమ్మకాన్నిచ్చాయి&period; మంచి ముహూర్తాలున్నాయని నెల తిరక్కుండానే పెళ్ళి జరిగింది&period; &OpenCurlyDoubleQuote;నాకు ఒంటరిగా గడపడమంటే చాలా ఇష్టం&period;&period; ఇది నా రూమ్&comma; నువ్వు పక్కన రూమ్ వాడుకోవచ్చు&period;&period; అందులోనే సపరేట్ వాష్ రూమ్&comma; టీవి అన్ని ఉన్నాయి&period; ఒకే కదా గుడ్ నైట్ మరి”&period; ఇవ్వి మొదటి రాత్రి&comma; మొదటిసారి నాతో ఆయన మాట్లాడిన మాటలు&period; నా ఆశల సౌధాన్ని బలమైన పెద్ద సుత్తితో కొట్టినట్టుగా అనిపించింది&period; ఎన్నో మాటలను మనసు విప్పి మాట్లాడాలని ఎంతో తపన పడ్డాను&period;&period; తన ఊపిరితో నా ఊపిరిని జతచేయాలనీ ఆశించాను&period;&period; సరేలే పెళ్ళి పనులలో అలసిపోయినట్టున్నారు అనే ఆలోచనతో తేరుకున్నాను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71619" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;woman-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మా ఇద్దరికీ భార్య భర్తలుగా తొలి ఉదయం&period;&period; తలస్నానం చేసి కాఫీ కప్పుతో పల‌కరించడానికి వెళ్ళాను&period; తలుపు కొట్టాను&comma; ఎవరితోనో &OpenCurlyDoubleQuote;పెళ్ళైతే ఏంట్రా మన బంధం ఎన్నడు విడిపోదు” అని మాట్లాడుతున్నారు ఫోన్ లో&period;&period; కాఫీ చల్లరేలోపు చేరాలని మళ్ళీ కొట్టాను&period;&period; బలంగా గ‌à°¡à°¿à°¯ తీసి కనీసం నా ముఖం చూడకుండానే కాఫీ కప్పును లాక్కొని టేబుల్ మీద పెట్టుకుని మళ్ళి డోర్ వేసుకున్నాడు&period; ఓ సరదా సంభాషణ లేదు&comma; ఓ ఆత్మీయ స్పర్ష లేదు నేను ప్రశ్న అడిగితే ఆయన సమధానం చెప్పేవారు&period;&period; ఆయన ప్రశ్న అడిగితే నేను సమధానం చెప్పెదానిని తప్పా మా మధ్య ఏ బాంధవ్యం లేదు&period; &OpenCurlyDoubleQuote;పెళ్ళి జరిగి సంవత్సరం గడుస్తున్నా ఇంకా ఏ విశేషం లేదేమిటో” అత్తయ్య మాటల దాడి ప్రారంభమయ్యింది&period; తండ్రి లేని పిల్ల ఏదో జాలిపడి చేసుకున్నామ్&period;&period; ఇలా ఆరోగ్య కారణాలున్నాయని తెలిస్తే మాకీ కర్మ ఎందుకు&excl;&excl; అని అమ్మతో కూడా తన బాధను మొరపెట్టుకున్నారట అత్తయ్య&period; మూడు సంవత్సరాలయ్యే సరికి విషయం పంచాయితికి చేరింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్ని రోజులు అందరికి తెలియకుండా ఎలా నటిస్తున్నాడో నాకు ఆరోజు తెలిసింది&period; &OpenCurlyDoubleQuote;తప్పంతా నాదే అన్నట్టుగా ఏవేవో ఉదాహరణలతో వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు”&period; నాకు విసుగొచ్చేసింది అందరి ముందు దోషిలా నిలబడడం నాకు నచ్చలేదు&period; &OpenCurlyDoubleQuote;అసలు ఆయన మూడు సంవత్సరాల నుండి నన్ను ముట్టుకోనూ లేదు” అని కుండ బద్దలు కొట్టేశాను&period; గుండు సూది పడినా వినిపించేంతటి శబ్ధం అక్కడ రాజ్యమేలింది&period; &OpenCurlyDoubleQuote;ఏదో వర్క్ టెన్షన్లు&comma; మగాడన్నాక సవాలక్ష పనులుంటాయి&comma; మనమే దారికి తెచ్చుకోవాలి”” అనే సూక్తి వచనాలతో ఆ పంచాయితీ అక్కడితో ముగిసింది&period; హైదరాబాదుకు తిరిగొచ్చేశాము&period; ఇకనైనా మార్పుంటుందేమోననే ఆశ ఎక్కడో ఆకాశంలో మినుకు మినుకు మంటూ వెలుగుతున్నది నా మదిలో&period; ఇబ్బందిగా ఉన్నా నేనే ఆయనను కవ్వించడానికి ప్రయత్నిస్తే అదో రకంగా అసహ్యంగా ఓ వేశ్యను చూస్తున్నట్టుగా చూసేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71618" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;man&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ప్రతి చిన్న సమస్యను చూపిస్తూ &OpenCurlyDoubleQuote;మీ అమ్మ నిన్ను గారాబంగా పెంచింది&comma; ఏ పని నేర్పించలేదు” అని చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూస్తూ గొడవలు చేయడం మొదలుపెట్టారు&period; ఓసారైతే ఈ గొడవ తారా స్థాయికి చేరుకున్నది రాత్రి 2గంటలకు నన్ను కొట్టి బయటకు గెంటేశాడు&period; ఐనా గాని నాకు తెలుసు అమ్మ నా పెళ్ళి కోసం ఎంత ఖర్చుచేసిందో&period;&period; ఇంట్లో తెలిస్తే అమ్మ తీవ్రంగా బాధ పడుతుంది మార్చడానికి ప్రయత్నించాలని ఎంతో ఆరాటపడ్డాను&period; ఈ విషయంలో నా ఇంజినీరింగ్ మిత్రుడిని సలహా అడిగితే &OpenCurlyDoubleQuote;ప్రయత్నిద్దాం&period;&period; ఒకవేళ జర‌గకుంటే నాకో అవకాశమివ్వు స్వర్గం చూపిస్తా&period;” నేను ఆ తర్వాతి మాటలు కూడా వినలేకపోయాను&period; మిత్రుడు అని సిగ్గు విడిచి సమస్య వివరిస్తే ఇదా వీడు మాట్లాడేది&period; ఛీ&excl;&excl; ముళ్ళకంపల ఆకారంలో వాడు కనిపించాడు మనసులో&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయన ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు ఏవో మాటలు సన్నగా వినిపిస్తున్నాయ్&period; కాఫీ తాగుతారేమోనని అడగడానికి డోర్ కొట్టేలోపే ఓపెన్ ఐయ్యింది&period;&period; &OpenCurlyDoubleQuote;” ప్రపంచమే కాదు నా గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయినట్టుంది&period;&period; నగ్నంగా ఇద్దరూ&period;&period; ఆయన వంగుంటే&period;&period;”” ఛీ ఛీ దారుణం&period; నాకొక రూమ్ అతనికొక రూమ్ అంటే ఏమో అనుకున్నాను&period; కాని ఇదా ఇతను చేస్తున్న భాగోతం&period;&period; ఛా&excl;&excl; బాధ బాధ&period;&period; కన్నీళ్ళు కూడా రాలేదు&period; అమ్మ అమ్మ&period;&period; నాన్న చనిపోయినప్పుడు నువ్వు ఎంతటి శోకం నీలో ఉందో అప్పుడు తెలిసింది&period; ఐదు సంవత్సరాలు&period;&period; ఐదు సంవత్సరాల నా జీవితాన్ని వృధా చేశాడు&period; అయ్యో ఇంతలా అపురూపంగా తీర్చిదిద్దిన నా కూతురి జీవితం ఇలా ఐపోయిందేంటి&period;&quest; అని అమ్మకు బాధ మిగిలింది&period; ఇది జన్మతహా వచ్చే హార్మోన్ల ప్రాబ్లమ్ కావచ్చు&comma; మధ్యలోనే ఈ రకమైనది అలవాటు ఏర్పడి ఉండవచ్చు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71617" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;got&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి వాడు ఒక అమ్మాయికు తాళి కట్టి ఆమె ఆనందానికి ఎందుకు సంకెళ్ళు వేయ్యాలి&period;&quest; పెళ్ళి చేసుకోకుండా వారికిష్టమైనట్టుగా బ్రతకొచ్చు కదా&period;&period;నాకు భరణం అవసరం లేదు&period;&period; విడాకులు తీసుకోగలిగాను&period; మొన్న నా డాక్టర్ మిత్రురాలితో ఈ విషయం మీదనే గంటల తరబడి తీవ్రమైన చర్చ జరిగింది&period; హార్మోన్ల సమస్య అనేది మేనరికం వివాహాల వలన&comma; ఇంకా ఒకే కులంలోని వారిని పెళ్ళిచేసుకున్న తరువాత వారి వంశంలోని నాలుగో తరం వారి నుండి ఈ హార్మోన్ల సమస్య వచ్చే అవకాశం ఉందట&period; తెలంగాణ ప్రభుత్వం&comma; భారత ప్రభుత్వం ముందుకు వచ్చి ఇంటర్ కాస్ట్ మ్యారేజేస్ కి à°§à°¨ రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వడం ఎంతో గొప్ప పరిణామం&period; పంజాబ్ తరహాలో లానే ప్రతి పెళ్ళికీ &OpenCurlyDoubleQuote;మెడికల్ టెస్ట్” &lpar;హెచ్&period;ఐ&period;వి&comma; పొటెంట్ టెస్ట్ తో సహా&rpar; చేయించాలి&period;&period; అప్పుడే నాలాంటి ఎందరో మహిళల పరిస్థితి మరొకరికి ఎదురుకావు&period; కాని అమ్మ నువ్వే నన్ను ఈ బాధ నుండి విముక్తురాలని చేయగలవు&period; నీ జీవితమే నాకో ఉదాహరణ&period; నా ప్రపంచంలో ఎన్ని సునామీలు రానీ&comma; ఎన్ని భూకంపాలు రానీ నేను నీ లాగే తట్టుకుంటాను&period;&period; నీకు మళ్ళే పోరాడతాను&period;&period; నువ్వే నాకు స్పూర్తి&period;&excl;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts