Off Beat

ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తి వంత‌మైన భాష‌లు ఇవే…9 వ స్థానంలో హిందీ.

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నభాష‌à°² మీద à°¸‌ర్వే జ‌రిగింది&period; దీనిలో ప్ర‌జ‌లు అత్య‌ధికంగా ఏ భాషలు మాట్లాడుతున్నారు&period; ఆర్థిక‌&comma; సాంస్క‌తిక‌&comma; సామాజిక&comma; స్థానికత ఆధారంగా ప్ర‌పంచంలో ఎక్కువ ఏ భాష వాడుతున్నారు అనే అంశాల మీద à°¸‌ర్వే నిర్వ‌హించారు&period; ఇంగ్లీష్ అత్యంత శక్తివంతమైన భాషల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకోగా&comma; చైనీస్ &lpar; మాండరిన్&rpar; సెకెండ్ ప్లేస్ ను ఆక్రమించుకుంది&period; ఇక టాప్ టెన్ లో భార‌తదేశ రాష్ట్ర భాష హిందికి స్థానం à°²‌భించింది&period; ఇండియాలో అత్య‌దికంగా మాట్లాడే ఈ హింది అత్యంత à°¶‌క్తి వంత‌మైన భాష‌ల్లో 9 à°µ స్థానాన్ని à°¦‌క్కించుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81046 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;hindi&period;jpg" alt&equals;"hindi is the worlds 9th strong language " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాప్ టెన్ లో స్థానం à°¦‌క్కించుకున్న భాష‌లు à°µ‌రుస‌గా&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఇంగ్లీష్ 2&period; మాండరిన్ 3&period; స్పానిష్ 4&period;ఫ్రెంచ్ 5&period;అరబిక్ 6&period;రష్యన్ 7&period;జర్మన్ 8&period;పోర్చుగీస్ 9&period; హింది 10&period;జ‌పానిస్ ప్ర‌పంచ వ్య‌ాప్తంగా à°¶‌క్తివంతంగా ఉన్ననాలుగు దేశాల్లో ఇంగ్లీష్ అధికార భాష‌గా ఉండ‌గా&period;&period; రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2050 నాటికి ఈ లిస్ట్ లో భారీ మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెపుతున్నారు&period; భార‌à°¤‌దేశ భాష అయిన హింది à°®‌రో రెండు స్థానాలు ఎగ‌బాకే అవ‌కాశం ఉంద‌ని&period;&period; టాప్ 1 లో మాత్రం ఇంగ్లీష్ కొన‌సాగుతుంద‌ని చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts