sports

క్రికెట్ ఆటలో ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన సిక్సర్ ఇదేనట..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో రకాల ఆటలు చలామణీలో ఉన్నాయి&period; వాటిలో కొన్ని గుర్తింపుకు నోచుకోనివి కూడా ఉన్నాయి&period; ఇంకొన్ని ప్రముఖ ఆటలుగా పేరుగాంచాయి&period; అలాంటి వాటిలో క్రికెట్ కూడా ఒకటి&period; తక్కువ దేశాలు మాత్రమే ఈ ఆట ఆడుతున్నా చూసే ప్రేక్షకులు మాత్రం ఎక్కువే&period; ఈ క్రమంలో ఈ ఆటలో ఉన్న పూర్తి నియమ నిబంధనలు ఇప్పటికీ కొంత మందికి తెలియవు&period; అయినా బంతిని బ్యాట్‌తో బాదడం&comma; వికెట్ తీయడం&comma; క్యాచ్ పట్టడం వంటి అంశాలు ఉన్న నేపథ్యంలో క్రికెట్ ప్రియులు ఎక్కువగా వాటినే చూస్తుంటారు&period; నియమ నిబంధనల గురించి పట్టించుకోకుండా కేవలం ఆటను చూసే ఎంజాయ్ చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ ఆటలో జరిగే కొన్ని మ్యాచ్‌లలో అప్పుడప్పుడు వింతైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి&period; అవి ఆటగాళ్ల పరంగా&comma; ప్రేక్షకుల పరంగా&comma; అంపైర్ల పరంగా… ఎవరి వల్లయినా కావచ్చు&comma; అవి అలా జరిగిపోతూ ఉంటాయి&period; ఇవి కాకుండా మ్యాచ్‌లో చోటు చేసుకునే కొన్ని సంఘటనల వల్ల ఈ ఆటకు సంబంధించిన రూల్స్ కూడా అప్పుడప్పుడు మనకు తెలుస్తుంటాయి&period; చాలా ఏళ్ల కిందట పాకిస్థాన్&comma; శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో పైన చెప్పిన విధంగానే ఓ సంఘటన చోటు చేసుకుంది&period; అదేమిటంటే శ్రీలంక బౌలర్ వేసిన బంతిని ఓ పాకిస్థాన్ క్రికెటర్ స్వీప్ చేయబోయే క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకుని గాల్లోకి లేచి వెనుకనే ఉన్న వికెట్ కీపర్ హెల్మెట్‌లో పడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81042 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sixer&period;jpg" alt&equals;"this is the smallest sixer in cricket " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు ఆ హెల్మెట్ కీపర్ వెనుక గ్రౌండ్ మీద ఉండడం గమనార్హం&period; ఈ క్రమంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఒక పరుగు కూడా తీశారు&period; అయితే అంపైర్ మాత్రం వారికి మొత్తం 6 పరుగులు ఇచ్చాడు&period; ఆశ్చర్యంగా ఉందా&quest; అయినా అది నిజమే&period; ఎందుకంటే బ్యాట్స్‌మెన్ ఆడిన బంతి గాల్లోకి లేచి వికెట్ కీపర్ హెల్మెట్‌లో పడడంతో క్రికెట్ నియమ నిబంధనల ప్రకారం బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు లభిస్తాయి&period; దీంతో అంపైర్ ఆ 5 పరుగులతోపాటు వారు తీసిన మరో పరుగును కలిపి మొత్తం 6 పరుగులను పాకిస్థాన్ జట్టుకు ఇస్తున్నట్టు తెలియజేశాడు&period; కాగా ఈ వీడియోను పలువురు క్రికెట్ ప్రేమికులు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసి దానికి వరల్డ్ స్మాలెస్ట్ సిక్స్‌గా పేరు పెట్టడం కొసమెరుపు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"mB18pmUtK9s" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Admin

Recent Posts