Off Beat

నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తీసేశారు, కోర్టుకెళ్లి కంపెనీదే తప్పని నిరూపించాడు, ఇత‌ను మామూలోడు కాదు !

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద్యోగం చేస్తూ నిద్రపోతే యాజమాన్యానికి సహజంగానే కోపం వస్తుంది&period; ఆ ఉద్యోగిపై కోపం ఉంటే&period;&period; హెచ్ ఆర్ వాళ్లు ఇంకో రెండు&comma; మూడు కలిపి టెర్మినేట్ చేయమని సూచనలు చేస్తారు&period; ఇలా ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగికి టెర్మినేషన్ లెటర్ వచ్చింది&period; దీనికి కారణం డ్యూటీ టైంలో గంట పాటు నిద్రపోయాడని సీసీ కెమెరాలో గుర్తించడమే&period; అతని దగ్గర వివరణ తీసుకుని రెండు వారాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు&period; తాను నిద్రపోవడానికి కంపెనీనే కారణం అని అతను కోర్టుకెళ్లాడు&period; తన వాదనే కరెక్ట్ అని నిరూపించి కంపెనీ దగ్గర పరిహారం పొందాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చైనాలోని చాంగ్ అనే ఉద్యోగి ఇరవై ఏళ్లుగా ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నారు&period; హార్డ్ వర్కర్ గా గుర్తింపు ఉంది&period; ఆయన ఓ రోజు ఇరవై గంటల పాటు డ్యూటీ చేశాడు&period; మళ్లీ వెంటనే తర్వాత రోజు డ్యూటీకి వచ్చాడు&period; ఆ సమయంలో ఆయన నిద్ర ఆపుకోలేక ఓ గంట సేపు నిద్రపోయాడు&period; సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను పట్టేశాయి&period; హెచ్ఆర్ నోటీసులు జారీ చేసింది&period; ఆయన అందులో వివరణ కూడా&period;&period; అంతుకు ముందు రోజు ఇరవై గంటల పాటు పని చేసిన విషయాన్ని ప్రస్తావించాడు&period; కంపెనీకి మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నందున తాను ఇరవై గంటల పాటు పని చేయాల్సి వచ్చిందని అందుకే నిద్ర వచ్చిందని ఆయన చెప్పాడు&period; ఆయన వివరణ తీసుకున్న రెండు వారాల తర్వాత డిస్మిస్ చేస్తూ కంపెనీ ఉత్తర్వులు ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74529 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;man-3&period;jpg" alt&equals;"man slept in office hours got removed from job " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద్యోగంలో చేరేటప్పుడు ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని దీన్ని కాదనలేని కంపెనీ స్పష్టం చేసింది&period; ఇది ఉద్యోగ నిబంధనల మేరకు జరిగిందని స్పష్టం చేసింది&period; అయితే చాంగ్ మాత్రం దీన్ని ఒప్పుకోలేదు&period; ఇరవై గంటలు పని చేయాలని ఒప్పందంలో చెప్పలేదని&period;&period;అయినా చేయించుకున్నారని దానికి నిద్ర వస్తే&period;&period; ఉద్యోగం నుంచి తీసేస్తారా అని ప్రశ్నించాడు&period; కానీ కంపెనీ ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లాడు&period; కోర్టు ముందు కూడా తన వాదనలను ఉద్యోగి చాంగ్ గట్టిగా వినిపించాడు&period; కంపెనీ కోసం తాను పని చేస్తే&period;&period; తన ఉద్యోగం తీసేశారని తెలిపాడు&period; చాంగ్ వాదనలతో లేబర్ కోర్టు కూడా ఏకీభవించింది&period; కంపెనీ తప్పు చేసిందని చెప్పి రూ&period; 40లక్షల పరిహారాన్న ఇవ్వాలని ఆదేశించింది&period; మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని ఆ కంపెనీ చెప్పినా ఉద్యోగి చాంగ్ మాత్రం&period;&period; అంత అవమానించిన కంపెనీ దగ్గర తాను పని చేయబోనని చెప్పి &period;&period; పరిహారం తీసుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts